Samantha: కుర్రాళ్లకు పట్టపగలే చుక్కులు చూపిస్తున్న సమంత..వైరల్ అవుతున్న ఫోటోలు.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ల సినీ కెరీర్‌.. స్టార్‌ హీరోయిన్‌గా ఆమె చూడని విజయాలు లేవు. ప్రభాస్ మినహా టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించి సమంత తన నటనతో మెప్పించారు. అయితే సమంత స్టార్ హీరోలతో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇకపోతే సామ్ ‘ఖుషి’  (Kushi)  తర్వాత మరో సినిమాలో నటించలేదు.

ఈ మధ్య కాలంలో సమంత గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొన్నామధ్య సూట్ బటన్స్ విప్పేసి ఫోటోలు షేర్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మతి పోగొట్టే అందాలను చూపిస్తూ కుర్రకారుకు తన పరువాల విందును పెట్టేసింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో సమంత ఇచ్చిన ఫోజులు నెవర్ బి ఫోర్ అనేలా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన లేటెస్ట్ గ్లామర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus