Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Sangeetha, Anil Ravipudi: అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగీత!

Sangeetha, Anil Ravipudi: అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగీత!

  • September 7, 2022 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sangeetha, Anil Ravipudi: అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగీత!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సంగీత తాజాగా అలీతో సరదాగా షోకు హాజరయ్యారు. ఈ షో ప్రోమో తాజాగా విడుదల కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి, అనిల్ రావిపూడి గురించి సంగీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మసూద అనే హర్రర్ సినిమాలో సంగీత నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ షోకు హాజరయ్యారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ మదర్ రోల్ చేయడం ప్లస్ అయిందా మైనస్ అయిందా అని అలీ సంగీతను అడగగా రెండూ అని ఆమె అన్నారు.

కోనసీమ కుర్రదాన్నిరో సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ హీరోయిన్ కావ్యతో కలిసి సంగీత షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అలీ సంగీతతో సంగీత మీకు ఏమవుతుంది అని అడగగా హీరోయిన్ సంగీత నాకు గ్రాండ్ మదర్ అని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. హోటల్ లో ఉన్న సమయంలో అనిల్ రావిపూడి తనకు సరిలేరు నీకెవ్వరు సీన్స్ చెప్పేవారని ఆ సమయంలో అనిల్ రావిపూడిని “రేయ్ ఇలా చేశావురా నన్ను” అని తిట్టుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

సంగీత హీరోయిన్ గా చేస్తున్న సమయంలో నేను స్కూల్ లో ఉన్నానంటూ అలీ సంగీతపై పంచ్ లు వేశారు. ఆ తర్వాత ఛాన్స్ వదులుకున్న సినిమాలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సంగీత స్పందిస్తూ ఒక సినిమా షూటింగ్ కు రెండు రోజులు హాజరయ్యానని ఆ తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తీసేశారని ఆమె కామెంట్లు చేశారు. వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో సంగీత తనను తీసేసిన సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది.

సంగీత ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొంటూ సంగీత సందడి చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో “అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్” డైలాగ్ తో సంగీత మెప్పించిన సంగతి తెలిసిందే. సంగీత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు సంగీతకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #sangeetha
  • #Sarileru Neekevvaru

Also Read

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

trending news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

1 hour ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

2 hours ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

5 hours ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

6 hours ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

8 hours ago

latest news

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

5 mins ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

56 mins ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

4 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

4 hours ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version