Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పబ్లిక్ లోనే అభిమాని పై చేయి చేసుకున్న హీరోయిన్… కారణం..?

పబ్లిక్ లోనే అభిమాని పై చేయి చేసుకున్న హీరోయిన్… కారణం..?

  • September 28, 2022 / 11:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పబ్లిక్ లోనే అభిమాని పై చేయి చేసుకున్న హీరోయిన్… కారణం..?

హీరోలు లేదా హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లకు వెళ్ళినప్పుడు జనాలు గుమికూడడం మామూలే. అయితే ఒక్కోసారి కొంతమంది హద్దులు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించినప్పుడు జరిగే పరిణామాలు కొంచెం ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇప్పుడొకటి చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.మలయాళ ప్రముఖ హీరోయిన్ సానియా అయ్యప్పన్ నటించిన ‘శాటర్ డే నైట్’ అనే మూవీ.. అక్టోబరు 7న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కోళికోడ్ లో ప్రమోషన్స్ ను నిర్వహించారు.

ఈ క్రమంలో అక్కడ ఓ మాల్ కి వెళ్లారు. ఈవెంట్ అయితే బాగానే జరిగింది. జనాలు కూడా భారీగానే తరలివచ్చారు. అప్పటివరకు అంతా బాగానే జరిగింది అని అందరూ సంతోషిస్తున్న తరుణంలో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సానియా బయటకు వెళ్లిపోయే క్రమంలో.. ఆమెను చూడడానికి జనాలు ఎగబడ్డారు. చుట్టూ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఆకతాయి మూక హీరోయిన్ మీదకు వచ్చి … వారి ప్రైవేట్ పార్ట్ ల పై చెయ్యి వేసి లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారు.

దీంతో సహనం కోల్పోయిన నటి సానియా.. సదరు ఆకతాయిలపై అందరూ చూస్తుండగానే చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ ఆకతాయి ముఖ సెల్ఫీ అడిగే ప్రయత్నం చేశామని, మేము ఏమీ అసభ్యంగా ప్రవర్తించాలని అనుకోలేదని, ఈ మాత్రం దానికే చెయ్యి చేసుకోవడం ఏంటి అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

కొంతసేపటి తర్వాత పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన ప్రేక్షకులు ‘బహుశా ఇలాంటి ఆకతాయి మూకని కంట్రోల్ చేయడానికే అనుకుంట బాలయ్య బాబు చెయ్యి చేసుకుంటాడు’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Saniya Iyappan
  • #Saniya
  • #Saniya Iyappan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version