Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sanjjanaa Galrani: అలాంటి పాత్రలే కావాలంటున్న ప్రభాస్ హీరోయిన్..?

Sanjjanaa Galrani: అలాంటి పాత్రలే కావాలంటున్న ప్రభాస్ హీరోయిన్..?

  • June 29, 2021 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sanjjanaa Galrani: అలాంటి పాత్రలే కావాలంటున్న ప్రభాస్ హీరోయిన్..?

దశాబ్దానికి పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సంజనా గల్రానీ హీరోయిన్ గా చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడు సినిమా సంజనా గల్రానీకి అంతోఇంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. గతేడాది డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకోవడం ద్వారా సంజనా గల్రానీ వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈ బ్యూటీకి మల్టీ లింగ్వల్ మూవీలో ఆఫర్ వచ్చింది. వెంకట్ కృష్ణన్ డైరెక్షన్ లో మణిశంకర్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో సంజన నటిస్తుండగా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల కానుందని సమాచారం.

ఈ మూవీలోని పాత్ర కొరకు సన్నబడుతున్నానని సంజన పేర్కొన్నారు. అయితే సంజన కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయనని చెప్పుకొచ్చారు. కథ తాను చేసిన పాత్ర చుట్టూ తిరుగుతూ ఉండాలని అలాంటి పాత్రలకే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని సంజన వెల్లడించారు. అయితే అవకాశాలు తగ్గుతున్న తరుణంలో సంజన చేసిన కామెంట్లు అభిమానులను షాకయ్యేలా ఉన్నాయి. సంజనా గల్రానీ కోరుకున్న విధంగా పాత్రలు రావడం సాధ్యమేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు సంజన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా సంజన వార్తల్లో నిలిచారు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో సంజన సినీ కార్మికులకు తన వంతు సాయం చేశారు. సంజన కొంతమందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sanjana Galrani
  • #Actress Sanjana Galrani
  • #Sanjana
  • #Sanjana Galrani

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

30 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

57 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version