Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హీరోయిన్ సంజ‌న గ‌ల్రానీ ఇంట్లో సోదాలు.. శాపనార్ధాలు పెడుతూ కామెంట్లు..!

హీరోయిన్ సంజ‌న గ‌ల్రానీ ఇంట్లో సోదాలు.. శాపనార్ధాలు పెడుతూ కామెంట్లు..!

  • September 8, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ సంజ‌న గ‌ల్రానీ ఇంట్లో సోదాలు.. శాపనార్ధాలు పెడుతూ కామెంట్లు..!

సినీ పరిశ్రమలో కూడా కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారని తెలుసుకున్న ఎన్.సి.బి (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. బాలీవుడ్లో మాత్రమే కాదు ఇప్పుడు ఈ ఇష్యూ సౌత్ కు కూడా పాకింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రాగిణి దివ్వేదీకి ఇప్పటికే నోటీసులు పంపారు.ఆమెను విచారించిన తరువాత కొందరు సెలబ్రిటీల పేర్లను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ‘బుజ్జిగాడు’ లో సెకండ్ హీరోయిన్ అయిన సంజనా గల్రానీ ని కూడా బెంగుళూర్ పోలీసులు టార్గెట్ చేశారు.

ఆమె అసిస్టెంట్ రాహుల్‌‌ను కూడా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలో సంజనకు డ్రగ్స్ అలవాటు ఉందనే సమాచారం అందడంతో ఆమె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఈ విషయం పై సంజన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తుంది. ‘నా‌కు డ్ర‌గ్స్ అల‌వాటుంద‌ని ప్ర‌శాంత్ నింబ‌ర్గీ అసత్య ప్రచారం చేస్తున్నాడు. అతన్ని నేను వదలను. అంతేకాదు ఏడుస్తూ అత‌ని పై శాప‌నార్థాలు కూడా పెట్టింది సంజనా.

Actress Sanjjanaa Galrani residence raided by police1

అతన్ని నేను వదలను అంటూ ఓ రేంజ్లో మండిపడింది. విపరీతంగా ఏడుస్తూ… ‘నాకు డ్ర‌గ్స్ అల‌వాటు లేదు, క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాను, నన్ను అన‌వ‌స‌రంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు, దయచేసి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలెయ్యండి’ అంటూ చెప్పుకొచ్చింది సంజనా.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sanjana Galrani
  • #Actress Sanjana Galrani
  • #Druga
  • #Sanjana Galrani

Also Read

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

trending news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

2 mins ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago

latest news

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

2 hours ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

4 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

21 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version