ఈ మధ్యనే సంజనా గల్రానికి ఆమె స్నేహితులు తెలుగు సంప్రదాయం ప్రకారం సీమంతం జరిపారు. ఇంట్లో వాళ్ళ కంటే తన స్నేహితులు నయం అంటూ సంజనా సోషల్ మీడియాలో ఆ ఫోటోలని షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి సంజనా కి సీమంతం జరిగింది. ఈసారి ముస్లిం పద్ధతిలో. అజీజ్ బాషా అనే వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.
అతని కోసం ఈమె ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. కాబట్టి తన భర్త కుటుంబ సంప్రదాయం ప్రకారం ఈ సీమంతం వేడుక జరిగింది. ఈ వేడుకకి 300 మంది హాజరయ్యారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

1

2

3

4

5

Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!
