Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Actress Sanusha: నటి సనుషా పై నెటిజెన్ల ట్రోలింగ్.. ఆమె ఏమందంటే..?

Actress Sanusha: నటి సనుషా పై నెటిజెన్ల ట్రోలింగ్.. ఆమె ఏమందంటే..?

  • June 12, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Sanusha: నటి సనుషా పై నెటిజెన్ల ట్రోలింగ్.. ఆమె ఏమందంటే..?

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే కొంతమంది అదే అలుసుగా తీసుకుని వారిని నానా మాటలు అని బాధపెడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది సెలబ్రిటీలు సహనం కోల్పోయి మండిపడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా ఓ నటి పై బాడీ షేమింగ్ చేస్తున్న నెటిజెన్ల పై మండిపడింది ఓ నటి. అయితే ఆమె చాలా సున్నితంగా నెటిజెన్లకు కౌంటర్ ఇవ్వడం ఓ విశేషం.

వివరాల్లోకి వెళితే.. మలయాళ భామ సానుష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన ‘జీనియస్’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది.దాంతో పాటు 2019 లో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ‘జెర్సీ’ లో కూడా ఈమె నటించింది. అయితే ఈమె పై గత కొద్ది రోజులుగా ఈమె ఫిజిక్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వాటి పై ఈమె స్పందిస్తూ.. “ఓహ్ అవును !! బహుశా నాకంటే ఎక్కువగా నా బరువు గురించి తలుచుకుంటూ, చింతిస్తూ & ఎక్కువగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ, స్వీట్‌హార్ట్… మనం బ్రతికేది బరువు తగ్గడానికి..

అందంగా కనిపించడానికి మాత్రమే కాదు.ఇలా ఇతరుల బాడీ షేమింగ్ చేసేవారు ఓ విషయాన్ని గుర్తుంచుకోండి. అదేంటంటే… మీరు ఒక వ్యక్తి వైపు 2 వేళ్లు చూపిస్తున్నప్పుడు మిగతా 3 వేళ్ళు మీ వైపు చూపిస్తాయి.సో మీరు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారని కాదు….! అందుచేత శారీరకంగా, మానసికంగా ఫస్ట్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి” అంటూ చాలా సున్నితంగా కౌంటర్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu)

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sanusha
  • #Actress Sanusha
  • #jersey
  • #Sanusha Santhosh

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

37 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version