Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Bellamkonda Srinivas: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కు దెబ్బ మీద దెబ్బ..!

Bellamkonda Srinivas: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కు దెబ్బ మీద దెబ్బ..!

  • May 12, 2021 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Srinivas: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కు దెబ్బ మీద దెబ్బ..!

తెలుగులో ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు గతేడాది ఎండింగ్ లో ప్రకటించారు. తెలుగులో కూడా సాయి శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేసింది వినాయక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్ కోసం హీరోయిన్ ను వెతకడం ఇప్పుడు వినాయక్ కి పెద్ద తలనొప్పిగా మారినట్లు వినికిడి.

ఇప్పటికే కియారా అద్వానీ. అనన్య పాండే, అలియా భట్ వంటి భామలను సంప్రదించగా వారు మొహమాటం లేకుండా నొ చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇదే కోవలో దీపిక పదుకొణె కు భారీ పారితోషికం ఇస్తామని టెంప్ట్ చేసినా ఆమె కూడా నొ చెప్పిందని వినికిడి. అయితే టాలీవుడ్లో వరుణ్ తేజ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన దిశా పటాని ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఓకే చెప్పిందట.

కానీ ఏమైందో ఏమో ఇటీవల ఆమె కూడా తప్పుకున్నట్టు సమాచారం. దాంతో సాయి పల్లవి ని సంప్రదించారట దర్శక నిర్మాతలు. బాలీవుడ్లో ఛాన్స్, పైగా ఎక్కువ పారితోషికం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు నిర్మాతలు.. అయినప్పటికీ సాయి పల్లవి నొ చెప్పిందట. ఇలా వరుసగా హీరోయిన్లు ఈ ప్రాజెక్టుని నిరాకరించడానికి ప్రధాన కారణం.. ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లనే అని తెలుస్తుంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Director VV Vinayak
  • #Kiara Advani
  • #Sai Sreenivas
  • #Sai srinivas

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 hour ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

23 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version