Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హాట్ హాట్ ఫోటోలంతో హీటేక్కిస్తున్న షాలినీ పాండే

హాట్ హాట్ ఫోటోలంతో హీటేక్కిస్తున్న షాలినీ పాండే

  • July 6, 2019 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ హాట్ ఫోటోలంతో హీటేక్కిస్తున్న షాలినీ పాండే

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది షాలినీ పాండే. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ క్రేజ్ ను మాత్రం కొనసాగించడంలో విఫలమయ్యిందనే చెప్పాలి. అటు తరువాత ఈమెకు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. ఏదో వచ్చిన ఆఫర్లతో సరిపెట్టుకుంటుంది. ‘మహానటి’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించినా అది చిన్న పాత్రే. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది. అయితే ఆచిత్రంలో కూడా కనిపించేది కాసేపే. తమిళ్ లో ‘100% లవ్’ రీమేక్ అయిన ‘100% కాదల్’ అనే చిత్రంలో నటించింది. ఈ ఏడాది వచ్చిన కళ్యాణ్ రామ్ ‘118’ వంటి హిట్ చిత్రంలో కూడా నటించింది.

shalini-pandey-shocks-everyone-with-her-stunning-photoshoot

అయినప్పటికీ ఈ భామ పై దర్శక నిర్మాతలు పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. దీంతో ఇక లాభం లేదనుకుని గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్సయినట్టుంది. తన సోషల్ మీడియా లో ఎప్పుడూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ భామ. అయితే ఈ సారి మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచి హాట్.. హాట్ ఫోటోలను షేర్ చేసింది. ‘ఏంటి ‘అర్జున్ రెడ్డి’ పిల్లేనా’.. అని కొందరు కామెంట్లు పెడుతుంటే… ‘నా పిల్ల బే’ అంటూ మరికొంతమంది కుర్రకారు కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

2

shalini-pandey-latest-photoshoot-stills2

3

shalini-pandey-latest-photoshoot-stills3

4

shalini-pandey-latest-photoshoot-stills4

5

shalini-pandey-latest-photoshoot-stills5

6

shalini-pandey-latest-photoshoot-stills6

7

shalini-pandey-latest-photoshoot-stills7

8

shalini-pandey-latest-photoshoot-stills8

9

shalini-pandey-latest-photoshoot-stills9

10

shalini-pandey-latest-photoshoot-stills10

11

shalini-pandey-latest-photoshoot-stills11

12

shalini-pandey-latest-photoshoot-stills12

13

shalini-pandey-latest-photoshoot-stills13

14

shalini-pandey-latest-photoshoot-stills14

15

shalini-pandey-latest-photoshoot-stills15

16

shalini-pandey-latest-photoshoot-stills16

17

shalini-pandey-latest-photoshoot-stills17

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100% Kadhal
  • #118 Movie
  • #Arjun Reddy
  • #Shalini Panday

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

15 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

16 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

17 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

24 hours ago

latest news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

25 mins ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

15 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

23 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version