Shriya Saran: ఇంకేం దాచావమ్మా శ్రీయ.. వైరల్ అవుతున్న యమ గ్లామరస్ ఫోటోలు..!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. శ్రీయ శరన్… ఇంకా తన దీపానికి ఉన్న వెలుగును కాపాడుకోవాలి అనుకుంటుంది. అందుకే గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది. ఆమె మెయిన్ అజెండా ఒక్కటే..! సినిమాల్లో అవకాశాలు రావాలి.సాధారణంగా పెళ్ళైన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ శ్రీయ ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటుంది. అందుకు ప్రధాన కారణం శ్రీయ ఈ రేంజ్ గ్లామర్ షో చేయడమే అని చెప్పాలి. గ్లామర్ షోకి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవడం లేదు శ్రీయ.

పైగా అతని భర్త కూడా విదేశీయుడు కాబట్టి.. ఆమెకు ఎటువంటి హద్దులు పెట్టడం లేదు. శ్రీయ శరన్ పోస్ట్ చేసిన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఈ ఫొటోల్లో ఆమె చేస్తున్న క్లీవేజ్ షోలు, థైస్ షోలు చూస్తుంటే మతిపోవడం ఖాయమనే చెప్పాలి. లేట్ చేయకుండా ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా లుక్కేయండి :



 

 

 

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus