Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Actress Sneha: స్నేహ పవర్ఫుల్ జిమ్ వర్కౌట్స్.. మాములు ఫిట్నెస్ కాదు!

Actress Sneha: స్నేహ పవర్ఫుల్ జిమ్ వర్కౌట్స్.. మాములు ఫిట్నెస్ కాదు!

  • September 25, 2021 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Sneha: స్నేహ పవర్ఫుల్ జిమ్ వర్కౌట్స్.. మాములు ఫిట్నెస్ కాదు!

కొంతమంది నటీమణులు హాట్ షోతో ఎక్కువగా ఆకట్టుకోకపోయినప్పటికీ ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతారు. కేవలం చిరునవ్వుతో ఆకట్టుకునే హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి అతికొద్ది మంది అందమైన హీరోయిన్స్ లలో స్నేహ కూడా ఉన్నారు. సినిమాలలో ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచకుండా వీలైనంత వరకు అందరికి నచ్చేలా పాత్రలను సెలెక్ట్ చేసుకున్నారు. అంతే కాకుండా వల్గర్ గా కనిపించే విధంగా ఏ మాత్రం అడుగులు వేయలేదు. సినిమాకు ఎంత అవసరమో ఆ స్థాయిలోనే గ్లామర్ షో ఇవ్వడానికి ప్రయత్నం చేసింది.

ఇక ఎక్కువగా ఆమె ట్రెడిషినల్ లుక్ తో ఆకట్టుకున్న ఓ తరం సావిత్రి అని చెప్పవచ్చు. ఇక స్నేహ నాలుగు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా ఒకే తరహా అందంతో ఆకట్టుకోవడం విశేషం. ఇక ఆ అందాన్ని కాపాడుకోవడానికి ఆమె నేటి తరం హీరోయిన్స్ తరహాలోనే వర్కౌట్ చేస్తోంది. రీసెంట్గా అధిక బరువులు మోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వయసులో కూడా స్నేహ అదే అందంతో పాటు సరైన ఫిట్నెస్ కొనసాగించడానికి అసలు కారణం వ్యాయామం అని మరోసారి అర్థమయ్యేలా చెప్పింది.

ఇక ఇక పెళ్లి అనంతరం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత స్నేహ హీరోయిన్ గా సినిమాలు చేయడం లేదు. కేవలం అతి ముఖ్యమైన పాత్రల్లో మాత్రమే నటిస్తోంది. ఆ మధ్యకాలంలో సన్నాఫ్ సత్యమూర్తి అలాగే వినయ విధేయ రామ వంటి సినిమాలలో స్పెషల్ పాత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sneha
  • #Sneha
  • #Sneha Prasanna

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

19 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

22 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

22 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

2 days ago

latest news

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

21 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

22 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

23 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version