Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sriya Reddy: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విశాల్ వదిన శ్రియా రెడ్డి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Sriya Reddy: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విశాల్ వదిన శ్రియా రెడ్డి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 29, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriya Reddy: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విశాల్ వదిన శ్రియా రెడ్డి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

శ్రియా రెడ్డి.. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో విశాల్ అన్నయ్య, ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణ వైఫ్.. ఆమె తండ్రి భరత్ రెడ్డి ఇండియన్ క్రికెటర్.. వికెట్ కీపర్‌గా 1978, 1981 మధ్య ఇండియా తరపున మ్యాచెస్ ఆడారు. చెన్నైలో పుట్టి పెరిగిన శ్రియా.. అప్పట్లో పాపులర్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 2002లో చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ మూవీ ‘సమురాయ్’ లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఇదే తన ఫస్ట్ ఫిలిం..

రాజాతో చంద్ర సిద్దార్థ్ తీసిన ‘అప్పుడప్పుడు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. శర్వానంద్ ‘అమ్మచెప్పింది’ లోనూ నటించింది.. మరిది విశాల్‌తో (పెళ్లికి ముందు) ‘పొగరు’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్‌లో అదరగొట్టేసింది. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో నటించింది. 2008లో విక్రమ్ కృష్ణతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కన పెట్టేసింది. శ్రియాకి అమలియ అనే పాప ఉంది. 2018లో తమిళ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈమధ్య ‘సుడల్’ వెబ్ సిరీస్‌లో ఇన్‌స్పెక్టర్ రెజీనా పాత్రలో మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా శ్రియా రెడ్డి నవంబర్ 28న తన 39వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు. ఆమె పిక్స్, వర్కౌట్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sriya Reddy
  • #Actress Sriya Reddy
  • #Sriya
  • #Sriya Reddy

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

3 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 mins ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version