Surekha Vani: వైరల్ అవుతున్న సురేఖ వాణి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

ఎన్నో సినిమాల్లో తల్లి, వదిన అక్క పాత్రలతో అలరించిన సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 43 ఏళ్ళ వయసులో కూడా వన్నె తగ్గని అందంతో ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..! ఇక ఈమె తన కూతురు సుప్రీత తో చేస్తున్న వీడియోలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నిజానికి వీళ్ళు తల్లి కూతుర్లులా కాదు.. అక్కా చెల్లెల్లు లా కనిపిస్తూ ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు.

సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. సురేఖ వాణి కొత్త ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆమె అభిమానులు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ.. షేర్లు మీద షేర్లు చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus