Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Surekha Vani: గుండు చేయించుకున్న సురేఖ వాణి.. వైరల్ అవుతున్న వీడియో!

Surekha Vani: గుండు చేయించుకున్న సురేఖ వాణి.. వైరల్ అవుతున్న వీడియో!

  • January 9, 2024 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: గుండు చేయించుకున్న సురేఖ వాణి.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ సీనియర్ నటీమణులు కొంత మంది సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో సురేఖ వాణి ముందుంటుంది. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షోతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సురేఖ వాణి .. అదే షో దర్శకుడు అయిన సురేష్ తేజని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సుప్రీత ఒక్కరే సంతానం. అయితే 2019 లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంపాలై మరణించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఆమె డిప్రెషన్ కు గురైంది.కొన్నాళ్ళు సినిమాలకు కూడా దూరమైంది. అయితే కూతురి కోసం త్వరగానే కోలుకుంది. సింగిల్ మదర్ గా ఈమె తన కూతురి భవిష్యత్తుని చక్కదిద్దాలని భావిస్తుంది. మరోపక్క కూతురితో కలిసి సురేఖ వాణి చేస్తున్న రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, డాన్స్ వీడియోలు కూడా బాగా ఫేమస్.42 ఏళ్ళ వయసులో కూడా సురేఖ వాణి ట్రెండ్ కి తగ్గట్టు మోడ్రన్ డ్రెస్సులు ధరించి యూత్ ని సైతం ఆకర్షిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. సురేఖ వాణి (Surekha Vani) తాజాగా తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమలకి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమె ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా సమర్పించుకుంది. ఎన్నడూ లేని విధంగా సుప్రీత ఇలా గుండు లుక్ లో కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సురేఖ వాణి గుండుతో తిరుమలలో సందడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Surekha vani

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

1 hour ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

3 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

12 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

5 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

8 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

10 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version