Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » గ్లామర్ షోతో షాక్ ఇచ్చిన తేజస్వి మదివాడ!

గ్లామర్ షోతో షాక్ ఇచ్చిన తేజస్వి మదివాడ!

  • February 22, 2022 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గ్లామర్ షోతో షాక్ ఇచ్చిన తేజస్వి మదివాడ!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చాలా హోమ్లీగా కనిపించిన వారిలో తేజస్వి మదివాడ ఒకరు. అప్పట్లో ఆమె ఆ సినిమాల్లో కనిపించిన విధానం మీడియాలో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. తేజస్వి నటించిన విధానం చాలా కొత్తగా ఉంది అని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే తేజస్వి ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసినా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఆ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీమ్ అనే సినిమాలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Click Here To Watch

ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తేజస్వి మదివాడ నగ్నంగా నటించినట్లు కూడా బాగానే ప్రమోట్ చేశారు. కానీ ఆ తర్వాత అది ప్రమోషన్ స్టంట్ అని తేజస్వి ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం నాన్ స్టాప్ గా ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటో షూట్ తో హాట్ టాపిక్ గా మారుతోంది.

రీసెంట్ గా అమ్మడు ఎద అందాలను హైలెట్ చేస్తూ షర్టు బటన్ కూడా తీసేసింది దీంతో ఆ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తేజస్వి మదివాడ గ్లామర్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అని ఎలాంటి పాత్రలు వచ్చినా కూడా చేయడానికి సిద్ధమే అని చెప్పకనే చెబుతోంది. తెలుగు హీరోయిన్స్ చాలావరకు గ్లామర్ విషయంలో వెనుక అడుగు వేస్తూ ఉంటారు అనే రూమర్ కు చెక్ పెడుతోంది అనే చెప్పాలి.

ఇక ఇటీవల తేజస్వి కేవలం సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్ ల తో కూడా ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవి కూడా ఈ బ్యూటీకి సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక ప్రస్తుతం ఒక రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మరి ఆ ప్రాజెక్టులతో బ్యూటీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

Tejaswi Madivada, Actress Tejaswi Madivada, Tejaswi Madivada Photoshoot, Actress Tejaswi

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tejaswi Madivada
  • #Actress Tejaswi Madivada
  • #Tejaswi
  • #Tejaswi Madivada

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

2 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

3 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

5 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

9 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version