Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Trisha: బాత్రూంలో ఆ పని చేస్తన్న త్రిషను చూసి పేరెంట్స్ ఏం చేశారో తెలుసా?

Trisha: బాత్రూంలో ఆ పని చేస్తన్న త్రిషను చూసి పేరెంట్స్ ఏం చేశారో తెలుసా?

  • May 18, 2023 / 11:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: బాత్రూంలో ఆ పని చేస్తన్న త్రిషను చూసి పేరెంట్స్ ఏం చేశారో తెలుసా?

చెన్నై బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంత వయస్సు వచ్చినా తరగని అందంతో యువతను ఆకట్టుకుంటుంది.. నాలుగు పదుల వయస్సు దాటినా కూడా అందాన్ని తింటుందేమో అన్నట్లు మరింత అందంగా మారుతుంది.. ఇక వరుసగా తెలుగు,తమిళ సినిమాల్లో త్రిష తన జోరు చూపిస్తూ వస్తుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళ తెలుగు ఇండస్ట్రీలలో చక్రం తిప్పింది.. అలాంటి స్టార్డం ఉన్న త్రిష బాత్రూంలో గబ్బు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది..

ఇక పేరెంట్స్ చూసి ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. అసలేం చేసింది.. ఎందుకు అలా చేసిందనేది ఇప్పుడు చూద్దాం.. త్రిషకు కి ఒక చెండాలమైన అలవాటు ఉండేదట. బాత్రూంలోకి వెళ్లి అలాంటి పని చేసేదట. ఇక త్రిషకు ఉన్న ఆ చెండాలమైన అలవాటు ఏదో కాదు సిగరెట్ తాగడం. అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మందు తాగడం, స్మోకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. వీటిని అంతగా పట్టించుకోరు.

అయితే త్రిష తన ఫ్యామిలీ వాళ్ళకు తెలియకుండా సిగరెట్ ప్యాకెట్ ని బాత్రూం లోకి తీసుకువెళ్లి సీక్రెట్ గా ఒక ప్యాకెట్ మొత్తం ఒక రోజులో తాగేదట.. అలా రోజూ అదే పనిలో ఉండేదట.. ఓ రోజూ తన పేరెంట్స్ చూశారట..బాత్రూం లో నుండి పొగ వస్తుంది ఏంటి అని గమనించి పేరెంట్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అయినప్పటికీ త్రిష స్మోకింగ్ చేయడం మానుకోలేదట. కానీ మెల్లిమెల్లిగా ఆ అలవాటుని మానేసుకుందట.

ప్రస్తుతం త్రిష (Trisha) కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమాలో నటించబోతుంది.ఇక ఈ మధ్యనే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాదు.. ఇండస్ట్రీ చరిత్రను మార్చింది.. దాంతో అమ్మడు పేరు మళ్లీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Trisha Krishnan
  • #Actress Trisha Krishnan
  • #Trisha
  • #Trisha Krishnan

Also Read

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

related news

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!

Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

trending news

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

16 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

22 hours ago

latest news

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

1 hour ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

15 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

18 hours ago
Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

18 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version