Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసిన వనిత మొదటి కూతురు..!

ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసిన వనిత మొదటి కూతురు..!

  • July 4, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసిన వనిత మొదటి కూతురు..!

40 యేళ్ళ వయసులో కూడా మూడో పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా మారింది హీరోయిన్ వనిత.గత రెండు వారాల నుండీ ఈమె ఏదో ఒక వార్తలో ఉంటూనే వస్తుంది. 2000వ సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న వనిత.. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తరువాత ఆకాష్ తో మనస్పర్థలు రావడంతో 2007లో విడిపోయింది. అటు తరువాత జయ రాజన్ అనే బిజినెస్ మ్యాన్ ను 2007 లోనే పెళ్లి చేసుకుంది.వీరిద్దరికీ కూడా ఓ కుమార్తె ఉంది. అయితే ఇతనితో కూడా మనస్పర్థలు రావడంతో 2012 లో విడాకులు తీసుకుంది.

ఈ 8 ఏళ్లుగా ఒంటరిగా ఉంటూ వచ్చిన వనిత .. ఇటీవల విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ అయిన పీటర్ పాల్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు పీటర్ భార్య ఎలిజబెత్.. వీరిద్దరి పై కేసు పెట్టింది. ఓ పక్కన ఆ వివాదం నడుస్తూ ఉండగా.. ఈమె మొదటి భర్త కూతురు జోవికా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జోవికా తన తల్లి వనిత మరియు ఆమె మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ… “మీరు చేసిన పనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను.

అలాగే మిమ్మల్ని తలుచుకుని గర్వపడుతున్నాను !! పప్పా ను మా చిన్న కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నాను.ఎవరైనా నన్ను ‘మీ కుటుంబం గురించి చెప్పు?’ అని అడిగినప్పుడల్లా మీ పేర్లే నాకు గుర్తుకొస్తాయి. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. మిగిలిన వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా నేను పట్టించుకోను.. మీరు కూడా పట్టించుకోకండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.! ఇది మన జీవితం. ఆనందంగా ఉందాం” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

View this post on Instagram

I’m happy for you and proud of you!! And I’m extremely happy and in awe of welcoming Papa into our little group of joy, adventure, excitement and truthfulness that we call family!! It finally feels complete and I never knew we were missing a piece to our puzzle… thank you for finding it from the hidden corner of amazing!!😉 And I really hope that one day I will have friends like yours!! I have known and loved them for 10 years and truly from the bottom of my heart let me tell you they are our family so whenever anyone asks me “tell me about your family” they’re names will be the one’s after yours!! Many people may say many things but remember! It’s OUR life and were gonna live it OUR way!! Love is contagious and OUR world is filled it! Let’s be infected by it and never be sick of it!! Here’s to more joy and happiness!! -Jovika Vijaykumar.

A post shared by jovika vijaykumar (@jovika_vijaykumar) on Jun 28, 2020 at 3:00pm PDT

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Elizabeth
  • #peater paul
  • #Vanitha
  • #Vanitha Vijaykumar

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

23 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

24 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

24 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

1 day ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

1 day ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

1 day ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

1 day ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

1 day ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version