Vimala Raman: హీరోయిన్ విమల రామన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 1, 2023 / 08:20 PM IST

హీరోయిన్ విమల రామన్ గుర్తుందా.. ‘ఎవరైనా ఎపుడైనా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తమిళ్, హిందీ, కన్నడ, మలయాహీరోయిన్ విమల రామన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు.. హీరోయిన్ విమల రామన్ గుర్తుందా.. ‘ఎవరైనా ఎపుడైనా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించింది కానీ కథానాయికగా సాలిడ్ బ్రేక్ అయితే రాలేదు.. మంచి హైట్, ఫిజిక్, టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాలేదు.. తెలుగులో జగపతి బాబుతో తనది మంచి కాంబినేషన్..

ఈ పెయిర్ గురించి గతంలో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి.. కొంతగ్యాప్ తర్వాత జగ్గూభాయ్‌తో కలిసి ‘రుద్రంగి’ అనే హిస్టారికల్ ఫిలిం చేస్తుంది విమల.. ఇటీవల వీరిద్దరూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీసుకున్న పిక్స్ షేర్ చేసింది.. విమల అక్కడే పుట్టి పెరిగింది.. ప్రొఫెషన్ పరంగా అప్పుడప్పుడు కాస్త గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది.. ప్రస్తుతం హోమ్ టౌన్‌లో రిలాక్స్ అవుతున్న విమల రామన్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

‘రుద్రంగి’ త్వరలో విడుదల కానుంది..ళంలోనూ నటించింది కానీ కథానాయికగా సాలిడ్ బ్రేక్ అయితే రాలేదు.. మంచి హైట్, ఫిజిక్, టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాలేదు.. తెలుగులో జగపతి బాబుతో తనది మంచి కాంబినేషన్.. ఈ పెయిర్ గురించి గతంలో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి..

కొంతగ్యాప్ తర్వాత జగ్గూభాయ్‌తో కలిసి ‘రుద్రంగి’ అనే హిస్టారికల్ ఫిలిం చేస్తుంది విమల.. ఇటీవల వీరిద్దరూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీసుకున్న పిక్స్ షేర్ చేసింది.. విమల అక్కడే పుట్టి పెరిగింది.. ప్రొఫెషన్ పరంగా అప్పుడప్పుడు కాస్త గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus