Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » కృతి శెట్టి టు మృణాల్ ఠాకూర్.. ఫస్ట్ మూవీతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న భామలు..!

కృతి శెట్టి టు మృణాల్ ఠాకూర్.. ఫస్ట్ మూవీతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న భామలు..!

  • August 29, 2022 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృతి శెట్టి టు మృణాల్ ఠాకూర్.. ఫస్ట్ మూవీతోనే  బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న భామలు..!

టాలీవుడ్ కు హీరోయిన్ల కొరత చాలా ఉంది. ప్రతి సంవత్సరం చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందరూ సక్సెస్ అవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో అయితే మరీను. నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే… అందులో 4 సినిమాల్లో కొత్త హీరోయిన్లు ఉంటున్నారు. కానీ జనాలను ఆకర్షించే వారు చాలా తక్కువమందే ఉంటున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం మొదటి సినిమాతోనే మనసు దోచుకున్నారు. ఆ భామలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) కృతి శెట్టి :

‘ఉప్పెన’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వడమే ఈ సినిమాని జనాలు కచ్చితంగా ఓసారి చూడాలని ఫిక్స్ అయిపోయారు. అందుకు కారణం హీరోయిన్ కృతి శెట్టి. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంలో ఈమె పాత్ర చాలా ఉంది. ఇప్పుడు ఆమె కోటి రూపాయల హీరోయిన్ అయిపోయింది. ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ చిత్రాలతో కూడా ఈమె హిట్లు అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ది వారియర్’ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఈమె సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలబడిపోయినట్టే..!

2) ప్రియా ప్రకాష్ వారియర్ :

వింక్ బ్యూటీ గా పేరొందిన ఈమె ‘చెక్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్'(2020) మూవీలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు నిరాశ పరిచినా ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

3) ఫరియా అబ్దుల్లా :

‘జాతి రత్నాలు’ చిత్రంతో ఈ బ్యూటీ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది.

4) శివానీ రాజశేఖర్ :

‘అద్భుతం’ చిత్రంతో ఈమె తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది.

5) సంధ్యా రాజు :

‘నాట్యం’ చిత్రంలో తన నటనతో అమితంగా ఆకట్టుకుంది.

6) తాన్య రవిచంద్రన్ :

కార్తికేయ హీరోగా వచ్చిన ‘రాజా విక్రమార్క’ చిత్రంతో ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో, లుక్స్ తో ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది ఈ బ్యూటీ.

7) మీనాక్షి చౌదరి :

సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ చిత్రంతో ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. రవితేజ ‘ఖిలాడి’ లో కూడా నటించింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో క్రేజీ ఆఫర్లు ఉన్నాయి.

8) శ్రీ లీల :

‘పెళ్ళిసందD’ చిత్రంతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని ఇప్పుడు రవితేజతో ‘ధమాకా’ అనే చిత్రంలో నటిస్తుంది.

9) కేతిక శర్మ :

‘రొమాంటిక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ చిత్రంలో తన గ్లామర్ తో అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘లక్ష్య’లో నటించింది. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ అనే మూవీలో కూడా నటిస్తుంది.

10) మృణాల్ ఠాకూర్ :

‘సీతా రామం’ చిత్రంలో సీతామహాలక్ష్మీ అలియాస్ నూర్ జాన్ గా ఎంతో చక్కగా నటించింది. రానున్న రోజుల్లో ఈమె బిజీ హీరోయిన్ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

11) రితికా నాయక్ :

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో వసుధగా ఎంత చక్కగా నటించింది. తన లుక్స్ తో, క్యూట్ స్మైల్ తో ఎంతో ఆకట్టుకుంది.

12) సంయుక్త మీనన్ :

‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత ‘బింబిసార’ లో కూడా చాలా బాగా నటించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #ketika sharma
  • #Krithi Shetty
  • #Meenakshi Chaudhary
  • #Mrunal Thakur

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

3 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

5 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

20 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago

latest news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

1 hour ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

2 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

3 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version