Yagna Shetty: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ హీరోయిన్ యజ్ఞ శెట్టి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 22, 2021 / 03:21 PM IST

రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. దివంగత గొప్ప నటుడు మరియు ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నో కాంట్రవర్సీ ల నడుమ విడుదలైన ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ పాత్రను పోషించిన నటి యజ్ఞ శెట్టిని కూడా అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు.

నిజానికి ఈమె వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంతోనే పరిచయమైంది. కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అలా అని తరువాత ఈమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు. తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడంలో సినిమాలు చేసుకుంటుంది.33 ఏళ్ళ ఈ నటి గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus