Yukti Thareja: నాగ శౌర్య బ్యూటీ బికినీ అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • November 27, 2023 / 07:10 PM IST

ఈ ఏడాది వచ్చిన నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది యుక్తి తరేజ. జూలై 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం బిలో యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అయితే హీరోయిన్ యుక్తి తరేజ లుక్స్ కి మాత్రం యూత్ నుండి మంచి మార్కులే పడ్డాయి. టాలీవుడ్లో ఈమె బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నా… సినిమా ఫలితం అటు ఇటుగా అవ్వడంతో దర్శకనిర్మాతలు ఈమెను పట్టించుకోలేదు.హర్యానాకు చెందిన అమ్మాయి..

బాలీవుడ్లో ఇమ్రాన్ హస్మితో ఓ సాంగ్ లో నర్తించింది. సోషల్ మీడియాలో (Yukti Thareja) ఈమె గ్లామర్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోల్లో బికినీ దర్శనమిచ్చి షాకిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి అనే చెప్పాలి. తక్కువ టైంలోనే వీటికి 50 వేలకు పైగా లైకుల వర్షం కురిసింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus