Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » క్లాసికల్, వెస్ట్రన్ దంచికొట్టిన అదా శర్మ

క్లాసికల్, వెస్ట్రన్ దంచికొట్టిన అదా శర్మ

  • July 28, 2018 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లాసికల్, వెస్ట్రన్ దంచికొట్టిన అదా శర్మ

అందం, ప్రతిభ రెండూ ఉన్నప్పటికీ మంచి బ్రేక్ అందుకోని నటీమణుల్లో అదా శర్మ ఒకరు. హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. అయితే పనికి తగ్గ ప్రతిఫలం గురించి ఆలోచించకుండా అదా శర్మ ఎప్పుడూ ఎనర్జీ తో ఉంటుంది. ఇంట్లో తన తల్లితో కలిసి యోగా చేసినా.. బీచ్ వద్ద టూ పీస్ లో అందాలు ఆరబోసినా ఆ ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం ఆమె హాబీ. అందుకు పాజిటివ్, నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ పట్టించుకోకుండా ప్రతి రోజూ ఏదో ఫోటో, వీడియోతో ట్రెండింగ్ లో ఉంటుంది.

తాజాగా ఆమె చేసిన “కికీ ఛాలెంజ్” డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. 22 గంటల్లో ఆరు లక్షలకు మందికి పైగా ఈ వీడియోని చూశారంటే ఏ రేంజ్ లో నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రాం లో రిలీజ్ చేసిన వీడియోలో హిప్‌హాప్, భరతనాట్యం, కథక్‌కి సంబంధించిన బిట్స్‌ను ప్రదర్శించింది. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రదర్శించి ఆదా.. తన వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది. ఈ వీడియోలో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఆదాను అభినందిస్తున్నారు.

Actress #AdahSharma, #NoraFatehi and #KarishmaSharma take up #Kikichallenge #kiki #Video

A post shared by Filmy Focus (@filmyfocus) on Jul 28, 2018 at 2:13am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #Adah Sharma Dance
  • #adah sharma hot bikini
  • #Adah Sharma Movies
  • #Adah Sharma New Movie

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

41 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

56 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

1 hour ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

2 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

13 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version