ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వింత వింత అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటుంది అదా శర్మ. పూరి జగన్నాథ్- నితిన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హార్ట్ అటాక్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ … ఆ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ , ‘గరం’, ‘క్షణం’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపుని సంపాదించుకోలేక పోయింది.

ప్రస్తుతం అవకాశాల కోసం అదా అందాలను ఆదా చేయడం మానేసి విచ్చల విడిగా వడ్డించేస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఈమె చేసే గ్లామర్ షో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!
