అదా శర్మ హాట్ లుక్స్

హార్ట్ ఎటాక్ చిత్రంలో నితిన్ అదా శర్మను చూసి హార్ట్ ఎటాక్ వచ్చిన వాడిలా పడిపోతాడు. ఆమెతో పరిచయం కోసం అలా చేస్తాడు. కానీ ఇప్పుడు అదా శర్మను చూసి యువకులకు నిజంగానే హార్ట్ ఎటాక్ వస్తోంది. పొట్టి డ్రస్సుల్లో హాట్ హాట్ గా కనిపిస్తూ పిచ్చెక్కిస్తోంది.
అదా శర్మ హింది సినిమా “1920” ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. తొలి చిత్రంలో దెయ్యం ఆవహించిన అమ్మాయిగా బాగా నటించి భయపెట్టించింది. అవార్డ్ లతో పాటు బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ నుంచి పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయం చేశారు. ఇక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది.

సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం సినిమాల్లో మెరిసింది. లేటెస్ట్ గా ఆమె నటించిన క్షణం సినిమా హిట్ సాధించింది. అయినా తెలుగులో ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నటనతో పాటు, డాన్సులు అదరగొట్టే ఈ భామ రెండు హింది సినిమాల్లో మాత్రామే నటిస్తోంది.
కెరీర్ ఊపందుకోవాలని అదా శర్మ హాట్ మంత్రాన్నిజపిస్తోంది. జీబ్రా కలర్ డ్రస్స్ లో సెక్సీ గా ఫోటోలకు ఫోజు ఇచ్చి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి ఆమె అభిమానులు లైక్ లు కొట్టేస్తున్నారు. అలాగే క్లీవేజ్ కనబడేలా ముద్దు ఇస్తున్నట్లు ఇచ్చిన స్టిల్ తో కుర్రకారుల మతి పోగొడుతోంది. ఈ ఫోటోలైన అదాను ఆదుకుంటాయోమో చాడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus