Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Black Teaser: నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆది సాయి కుమార్ ‘బ్లాక్’ టీజర్ ..!

Black Teaser: నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆది సాయి కుమార్ ‘బ్లాక్’ టీజర్ ..!

  • August 8, 2021 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Black Teaser: నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆది సాయి కుమార్ ‘బ్లాక్’ టీజర్ ..!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు ఆది సాయి కుమార్. త్వరలో అతని నుండీ ‘బ్లాక్’ అనే థ్రిల్లర్ మూవీ కూడా రాబోతుంది.జి.బి.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మహంకాళి మూవీస్’ బ్యానర్ పై మహంకాళి దివాకర్ నిర్మించారు.దర్శనా బానిక్ హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈ చిత్రం టీజర్ ను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయడం జరిగింది. యాక్షన్ సీన్స్ తో కూడుకుని ఉన్న ఈ చిత్రం టీజర్ ఇంట్రెస్టింగ్ గానే మొదలైంది. విలన్ ను ముప్పుతిప్పలు పెట్టడానికి హీరో మైండ్ గేమ్స్ ఆడుతున్నట్టు స్పష్టమవుతుంది.

ఈ టీజర్ లో ‘బిగ్ బాస్2’ విన్నర్ కౌశల్ కూడా కనిపిస్తుండడం విశేషం. ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసరా? లేక క్రిమినలా? అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ఈ టీజర్ సాగింది. గతంలో కంటే ఈ చిత్రంలో మరింత ఫిట్ గా కనిపిస్తున్నాడు ఆది.’అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సిట్యుయేషన్ కు తగ్గట్టు డైలాగులు చెప్పి ఫైట్ చేయడానికి నేనేమైనా పూరి జగన్నాథ్ సినిమాలో హీరోనేంట్రా?

జస్ట్ జరగబోయే సిట్యుయేషన్ చూపిస్తాను అంతే’ అంటూ ఆది చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. సురేష్ బొబ్బిలి అందించిన బిజియం కూడా బాగుంది. టీజర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #Amani
  • #BLACK
  • #Darshana Banik
  • #GB krishna

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

1 min ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

51 mins ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

11 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

2 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

4 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version