Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Adi Reddy: గీతు చేసిన ఆ పనికే ఆదిరెడ్డికి కాలింది..! అసలు మేటర్ ఇదే..!

Adi Reddy: గీతు చేసిన ఆ పనికే ఆదిరెడ్డికి కాలింది..! అసలు మేటర్ ఇదే..!

  • November 4, 2022 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adi Reddy: గీతు చేసిన ఆ పనికే ఆదిరెడ్డికి కాలింది..! అసలు మేటర్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా మిషన్ ఇంపాజబుల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో రెడ్ టీమ్, బ్లూటీమ్స్ గా హౌస్ మేట్స్ విడిపోయి గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. బ్లూటీమ్ స్క్వాడ్ మెంబర్ గా ఆదిరెడ్డి, రెడ్ టీమ్ స్క్కాడ్ మెంబర్ గా గీతు ఉన్నారు. ఇక్కడే తనకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని దిగ్విజయంగా పూర్తి చేసి టాస్క్ గెలిచాడు ఆదిరెడ్డి. దీంతో వాళ్ల టీమ్ మెంబర్ అయిన రోహిత్ ని ఆటలోకి తిరిగి రప్పించారు. ఈ టాస్క్ మార్నింగ్ తిరిగి స్టార్ట్ అయ్యింది.

ఇందులో భాగంగా రేవంత్ రెచ్చిపోయాడు. ఆదిరెడ్డితో కలయబడ్డాడు. కానీ, రోహిత్ రేవంత్ ని అడ్డుకున్నాడు. దీంతో రేవంత్ కంటికి గాయం అయ్యింది. ఇదే సమయంలో గీతు బ్లూటీమ్ మెంబర్స్ కి చిక్కింది. దీంతో గీతు భుజాలకి ఉన్న స్ట్రిప్స్ ని బ్లూటీమ్ మెంబర్స్ తీసేశారు. దీంతో గేమ్ నుంచీ అవుట్ అయ్యింది గీతు. తర్వాత ఛాలెంజ్ వచ్చినపుడు రెడ్ టీమ్ గెలిచింది. దీంతో రోహిత్ ని మరోసారి చంపే అవకాశం వచ్చింది రెడ్ టీమ్ కి. రాత్రి బిగ్ బాస్ టాస్క్ ని పాజ్ చేశాడు. దీంతో హౌస్ మేట్స్ రిలాక్స్ అయ్యారు.

కానీ, గీతు మాత్రం ఆదిరెడ్డి టీషర్ట్ ని దొంగలించి తన దగ్గర పెట్టుకుంది. ఆ టీషర్ట్ ని శ్రీహాన్ భుజంపై వేసుకున్నప్పుడు దానికి ఉన్న స్ట్రిప్ ని లాక్కున్నారు. ఈ కంత్రి ఐడియాకి ఆదిరెడ్డికి ఒళ్లు మండింది. అసలు నిన్న స్క్వాడ్ మెంబర్స్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరూ తీస్కోవడానికి వీళ్లేదని చెప్పుకున్నాం కదా అన్నాడు. దీనికి నేను తీయని అని చెప్పానని తన మాటల్లో లూప్ ని ఆదిరెడ్డికి వివరంగా చెప్పింది. నేను తీయననేసి చెప్పలేదు కదా అనేసరికి ఆదిరెడ్డికి ఒళ్లు మండింది. దీంతో మైక్ ని నేలకేసి మరీ కొట్టాడు.

ఆటలో , టాస్క్ లో లూప్ వెతక్కచ్చు కానీ, మాటల్లో లూప్ వెతకడం ఏంటని గీతుని నిలదీశాడు. కేవలం గీతు అర్దరాత్రి మేలుకొని ఆదిరెడ్డి టీషర్ట్ ని దొబ్బేయడం అనేది తప్పని బ్లూటీమ్ మెంబర్స్ రెచ్చిపోయారు. ఇక్కడే ఫైమా టీషర్ట్ పైన ఉన్న రెడ్ స్ట్రిప్స్ ని కూడా లాక్కునే ప్రయత్నం ఇనయ చేసిందని మరి దానికేమంటారు అని రెడ్ టీమ్ వాళ్లు తిరిగి ఎటాక్ చేశారు. దీంతో ఆదిరెడ్డి మా టీమ్ ని నేను చేయద్దని క్లియర్ గా చెప్పానని, ఒకవేళ వాళ్లు చేశారని నాకు తెలిస్తే వచ్చే వారం నామినేషన్ ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు.

ఇక ఆదిరెడ్డికి, గీతుకి గట్టిగా ఆర్గ్యూమెంట్ జరిగింది. ఫ్రస్టేషన్ లో ఆదిరెడ్డి గీతుని ఒక ఆట ఆడుకున్నాడు. హౌస్ లో ఫస్ట్ నుంచీ కూడా ఆదిరెడ్డి – గీతు ఇద్దరూ ఒక జట్టుగానే ఉన్నారు. టాస్క్ ల్లో ఎవరి గేమ్ వాళ్లు ఆడినా గేమ్ అయిపోయిన తర్వాత ఎవరి గేమ్ ఎలా ఆడారు అనేది విశ్లేషణ చేస్కుంటూ ఉన్నారు. కానీ, ఇప్పుడు టాస్క్ లో గీతు ఆదిరెడ్డితోనే పెట్టుకోవడం, తన టీషర్ట్ నే టార్గెట్ చేయడంతో ఆదిరెడ్డికి కాలింది. గీతు చేసిన ఈ పనికే హర్ట్ అయ్యాడు.

తర్వాత గీతుతో నన్ను గేమ్ నుంచీ అవుట్ చేశావ్ కదా అంటూ మాట్లాడాడు. గీతు నాకు ఎవరైనా ఒకటే అని చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ వీక్ లోనే చెప్పాను ఆటలో అమ్మా, నాన్నా వచ్చినా గెలుస్తానని, గెలవడం కోసం ఎట్లాగైనా ఆడతా అని చెప్పానని గుర్తు చేసింది. మొత్తానికి ఇద్దరు రివ్యూవర్స్ మద్యలో గట్టి ఫైట్ అయ్యింది. మరి ఇది ఎంతదూరం వెళ్తుందనేది చూడాలి. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhi Reddy
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Geethu Royal

Also Read

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

related news

trending news

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

18 mins ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

48 mins ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

1 hour ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

8 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

6 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

13 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

15 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

15 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version