Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Adi Reddy: ఫ్యామిలీ రాకతో బూస్ట్ వచ్చిందా..? అప్పటిలాగా కావాలనే ఇలా చేశారా..?

Adi Reddy: ఫ్యామిలీ రాకతో బూస్ట్ వచ్చిందా..? అప్పటిలాగా కావాలనే ఇలా చేశారా..?

  • November 23, 2022 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adi Reddy: ఫ్యామిలీ రాకతో బూస్ట్ వచ్చిందా..? అప్పటిలాగా కావాలనే ఇలా చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మీట్ జరుగుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ బిబి కోచింగ్ సెంటర్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంగ్లీష్ టీచర్ గా ఫైమా, డ్యాన్స్ మాస్టర్ గా ఆదిరెడ్డి, మేకప్ ట్యూటర్ గా శ్రీసత్య, ఇంకా సింగర్ గా రాజ్ క్లాసులు తీస్కుంటున్నారు. ఇదే టైమ్ లో ఫ్యామిలీ మీట్ జరుగుతోంది. మొదట ఆదిరెడ్డి పాప గేట్ దగ్గరకి వచ్చిందని ఏడుపు విని గుర్తుపట్టిన ఇనాయా ఆదిరెడ్డికి చెప్పింది. దీంతో ఆదిరెడ్డిలో టెన్షన్ మొదలైంది.

అనుకున్నట్లుగానే తన పాప హద్విత, ఇంకా భార్య కవిత ఇద్దరూ హౌస్ లోకి వచ్చారు. పాపని చూసి ఆదిరెడ్డి మురిసిపోయాడు. అయితే, పాప చాలాసేపు ఆదిరెడ్డి ని గుర్తుపట్టలేదు. ఏడుస్తునే ఉంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ పాప ని ఓదార్చే పనిలోపడ్డారు. చాలాసేపటి తర్వాత ఆదిరెడ్డి తన గేమ్ ఎలా ఉందని తన భార్యని అడిగాడు. డ్యాన్స్ బాగుందని అందరూ నవ్వుకుంటున్నారని చెప్పింది. అలాగే రివ్యూస్ బాగా చేస్తున్నావ్ కానీ, అందరికీ ఎందుకు చెప్తున్నావ్ అక్కడే గేమ్ పోతోందన్నట్లుగా హింట్ ఇచ్చింది.

ఇక ఆదిరెడ్డి పాపకోసం బిగ్ బాస్ సాంగ్ ప్లే చేశాడు. అందరూ హ్యాపీగా గార్డెన్ ఏరియాలో పాప బర్త్ డే కేక్ ని కట్ చేసి విషెష్ చెప్పారు. ఈ సంఘటనని తను జీవితాంతం అలాగే గుర్తుపెట్టుకుంటానని చెప్పాడు ఆదిరెడ్డి. అయితే, ఇక్కడ సేమ్ టు సేమ్ గత సీజన్ లో కూడా యాంకర్ రవి అలాగే తన పాపని గార్డెన్ ఏరియాలో ఎత్తుకుని ఆడించాడు. అదే వారం ఎలిమినేట్ అయిపోయాడు. అప్పుడు కూడా ఎవిక్షన్ ఫ్రీపాస్ కే బలైపోయాడు.

ఇప్పుడు కూడా ఆదిరెడ్డి విషయంలో అదే జరగబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది. సేమ్ టు సేమ్ బిగ్ బాస్ టీమ్ అలాగే ప్లాన్ చేసిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు ఆదిరెడ్డి ఈవారం నామినేషన్స్ లో ఉన్నాడు. డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఫ్యామిలీ రాకతో ఆదిరెడ్డికి మంచి బూస్టప్ వచ్చింది. ఆ తర్వాత రాజ్ మదర్ హౌస్ లో సందడి చేసింది.

శ్రీసత్య, రేవంత్ వాళ్ల ఇంట్లో నుంచీ ఎవరు వస్తారా అని లెక్కలు వేస్కుంటుంటే, ఇనాయా మాత్రం మా అమ్మ వస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇక ఫ్యామిలీ రాకతో ఇంట్లో అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటే, తన ఫ్యామిలీ గుర్తుకు వచ్చి కీర్తి మాత్రం బాధపడింది. మొత్తానికి ఈవారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఎమోషనల్ గే్మ ఆడుతున్నాడు. అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Reddy
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

2 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

3 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

5 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

9 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

4 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

1 day ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version