Adivi Sesh: హీరో అడవి శేషు నిశ్చితార్ధం ఎప్పుడంటే..!

Advertisement

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్నారు. చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని తేడా లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు అడవి శేష్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . గత కొంతకాలంగా సుప్రియ యార్లగడ్డతో అడవి శేషు ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై ఏమాత్రం స్పందించిన సుప్రియ అడవిశేష్ లైఫ్ లో తమ నిర్ణయం తాము తీసేసుకున్నట్లు తెలుస్తుంది . గతంలో అక్కినేని ఇంట జరిగిన పలు ఫంక్షన్స్ లో ప్రైవేట్ పార్టీలో అడవిశేష్ ఫ్యామిలీ పిక్స్ లో కనిపించడమే ఈ రూమర్స్ కు పెద్ద కారణం. అయితే ఇన్నాళ్లు వీళ్ళ పెళ్లి గురించి అక్కినేని ఫ్యామిలీ తమ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టుకున్నింది. ఇప్పుడు సమాజంలో మారిన పద్ధతులు కారణంగా అక్కినేని ఫ్యామిలీ కూడా సుప్రియ రెండో పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పిందని తెలుస్తుంది.

అంతేకాదు అడవి శేష్ (Adivi Sesh) మంచి అబ్బాయి కావడంతో సుప్రియ లైఫ్ అతగాడి చేతిలోనే బాగుంటుంది అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట . అంతేకాదు డిసెంబర్ 22 నిశ్చితార్ధం జరగబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఈ వార్త తెగ వైరల్ గా మారింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఆయన స్పందించలేదు . బహుశా నిశ్చితార్థం రోజే స్పందిస్తారా..? లేకపోతే ఇది అభిమానులు పుట్టించిన ఫేక్ వార్త అన్నది తెలియాలి అంటే ఆయన నోరు విప్పాల్సిందే.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus