Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » లీగల్ ఇష్యూస్ లో చిక్కుకున్న అడివి శేష్..!

లీగల్ ఇష్యూస్ లో చిక్కుకున్న అడివి శేష్..!

  • December 29, 2020 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లీగల్ ఇష్యూస్ లో చిక్కుకున్న అడివి శేష్..!

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూ.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. ఓ పక్క క్యారెక్టెర్ ఆర్టిస్ట్ గా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో పై… కేసు నమోదు అయ్యిందా? అంటే అవునని చెప్పలేము కానీ ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనేది తాజా సమాచారం. విషయం ఏమిటంటే.. జీవిత రాజశేఖర్ ల పెద్ద కూతురు శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ అడివి శేష్ హీరోగా ‘టూ స్టేట్స్’ అనే చిత్రం రూపొందాల్సి ఉంది.

కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండీ అడివి శేష్ తప్పుకున్నాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అందుకే ఈ ప్రాజెక్టు ఆగిపోయినంటూ కథనాలు వినిపించాయి. అయితే ఈ విషయాల పై అటు హీరో, హీరోయిన్లు కానీ దర్శకనిర్మాతలు కానీ క్లారిటీ రాలేదు. ఈ చిత్రం కోసం శేష్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. కథ నచ్చకపోతే స్క్రిప్ట్ లో మార్పులు అయినా చేయించుకోవాలంటూ నిర్మాత శేష్ కు సర్దిచెప్పినా అతను వినలేదని టాక్.

అంతేకాకుండా తన సినిమాకి ఇవ్వాల్సిన డేట్స్ ను ‘మేజ‌ర్’ మూవీకి ఇవ్వడంతో నిర్మాత బాగా హర్ట్ అయ్యాడని ఇన్సైడ్ టాక్.అందుకే ‘టూ స్టేట్స్’ నిర్మాత ఎం.ఎల్.వి సత్యనారాయణ కోర్టుకెక్కాలని డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. ‘లీగ‌ల్ గా అయినా తనకు న్యాయం జరిగేలా చూడాలని’ నిర్మాత న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2 States
  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #Shivani Rajasekhar

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

3 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

3 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

18 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

21 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

23 hours ago

latest news

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

3 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version