Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Adivi Sesh: నేనెప్పుడూ భయపడను అంటూ ఆడియన్స్‌కి అడివి శేష్ రిక్వెస్ట్.. వీడియో వైరల్..

Adivi Sesh: నేనెప్పుడూ భయపడను అంటూ ఆడియన్స్‌కి అడివి శేష్ రిక్వెస్ట్.. వీడియో వైరల్..

  • December 1, 2022 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: నేనెప్పుడూ భయపడను అంటూ ఆడియన్స్‌కి అడివి శేష్ రిక్వెస్ట్.. వీడియో వైరల్..

సినిమా కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాం.. మీ రెండు సెకన్ల లేదా నిమిషాల ఆనందం కోసం అలా చేయకండి అంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ అడివి శేష్.. డా. శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ‘హిట్ – ది ఫస్ట్ కేస్’.. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ఫిలిం ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.

హిందీలో రాజ్ కుమార్ రావుతో శైలేష్ కొలను రీమేకక్ చేయగా మంచి స్పందన వచ్చింది.. ఆ సస్పెన్స్‌ని కంటిన్యూ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడానికి ‘హిట్ – ది సెకండ్ కేస్’ రాబోతోంది. శేష్ హీరోగా.. నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్.. కోమలి ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని, శ్రీకాంత్ మాగంటి, శ్రీకాంత్ ఐయ్యంగార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రోమోస్‌తో సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది టీమ్..

రేపు (డిసెంబర్ 2) వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కిల్లర్ ఎవరనేది గురువారం (డిసెంబర్ 1) సాయంత్రం రివీల్ చేస్తానని చెప్పిన శేష్.. రీసెంట్‌గా అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి ఓ వీడియో విడుదల చేశాడు.. ‘‘కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవాలని వీడియో క్లిక్ చేశారు.. నేనేదో మిమ్మల్ని ట్రిక్ చేద్దామని ఆ పోస్టర్ పెట్టలేదు.. మన సినిమాలో కిల్లర్ ఎవరు?.. ఏం జరుగుతుంది? అంటూ సినిమాలోని ట్విస్టులన్నీ బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు..

రెండేళ్లు కష్టపడి చేశాం.. కొంత ఓపిక పడితే రేపే మీరు సినిమా చూడొచ్చు.. మీ టు మినిట్స్ శాటిస్‌ఫాక్షన్, టు సెకండ్స్ సరదా కోసం మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కిల్లర్ ఎవరు?.. ఎందుకు చేశారు? ఈ సినిమాలో ఈ ట్విస్ట్ ఉంది.. అనేది బయట పెట్టకండి.. ఇది నా జెన్యూన్ రిక్వెస్ట్.. మీకు తెలుసు.. నేను సినిమా చూపించడానికెెప్పుడూ భయపడను.. ‘మేజర్’ మూవీని టు వీక్స్ ముందే చూపించాను.. ట్విస్టులు బయటకెళ్లకూడదనే ఈ సినిమా రిలీజ్ రోజే చూపిస్తున్నాను’’ అంటూ ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేశాడు శేష్..

#HITonDEC2 Book your tix https://t.co/JrgmMcGqO2#HIT2 Killer Spoiler Reveal pic.twitter.com/UhswxJgtFu

— Adivi Sesh (@AdiviSesh) December 1, 2022

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

41 mins ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

1 hour ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

2 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version