Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Adivi Sesh, Revathi : అడివి శేష్ సంస్కారానికి షాక్ అయిన రేవతి, బాలీవుడ్ నటి కాజోల్..

Adivi Sesh, Revathi : అడివి శేష్ సంస్కారానికి షాక్ అయిన రేవతి, బాలీవుడ్ నటి కాజోల్..

  • December 7, 2022 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh, Revathi : అడివి శేష్ సంస్కారానికి షాక్ అయిన రేవతి, బాలీవుడ్ నటి కాజోల్..

టాలీవుడ్ టాలెంటెడ్ రైటర్ కమ్ యాక్టర్ అడివి శేష్ నటించిన ‘హిట్ – ది సెకండ్ కేస్’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి (ఇప్పటివరకు 825K) ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది.. ఈమధ్య కాలంలో ఇలా యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదేనని చెప్తున్నారంతా.. శేష్ పర్ఫార్మెన్స్, శైలేష్ కొలను డైరెక్షన్, నాని మేకింగ్ వాల్యూస్‌కి మంచి అప్లాజ్ వస్తోంది..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.. ‘హిట్’ సిరీస్ సీక్వెల్‌ అయిన ‘హిట్ 2’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. లాస్ట్ వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసిన విధానం బాగుంది అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సినీ ప్రముఖుల నుండి కూడా టీంకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నాని, శేష్ కలిసి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న పిక్స్, వీడియో వైరల్ అయ్యాయి..

అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణ, తనయుడు మెక్షజ్ఞతో కలిసి సినిమా చూసి ఆత్మీయ ఆలింగనంతో టీంని అభినందించారు.. విక్టరీ వెంకటేష్ కూడా తన స్పందన తెలియజేశారు.. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ శేష్ చూపించిన సంస్కారానికి అందరూ ముగ్దులవుతున్నారు.. సీనియర్ నటి రేవతి దర్శకురాలిగా హిందీలో ‘సలామ్ వెంకీ’ అనే సినిమా చేశారు. అప్పటి బాలీవుడ్ క్వీన్ కాజోల్ ప్రధానపాత్రలో.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్ అవుతోంది..

ఈ సందర్భంగా ‘సలామ్ వెంకీ’ టీమ్ నిర్వహించిన ప్రమోషన్‌ ఈవెంట్‌కి శేష్ అతిథిగా హాజరయ్యాడు.. ఈ కార్యక్రమంలో తను కాజోల్ మీద గల అభిమానాన్ని తెలియజేశాడు. దీంతో ఆమె హ్యాపీగా ఫీలయ్యారు.. శేష్, మాట్లాడడం అయిపోయిన తర్వాత రేవతి కాళ్లకు నమస్కారం చేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడు.. ఇప్పుడీ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

Once a fan, always a fan. On the way to #HIT2 promotions, had to stop by and make an appearance for my dear Revati ma’am’s #SalaamVenky press meet…and there …I met the legendary #Kajol…and all I could do was sing #SurajHuaMaddham pic.twitter.com/D7UFLS8Lwx

— Adivi Sesh (@AdiviSesh) December 6, 2022

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Kajol
  • #Revathi

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

5 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

6 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

6 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version