Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » గబ్బర్ సింగ్ దర్శకుడితో సునీల్.. మొత్తానికి మొదలైంది

గబ్బర్ సింగ్ దర్శకుడితో సునీల్.. మొత్తానికి మొదలైంది

  • January 9, 2021 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గబ్బర్ సింగ్ దర్శకుడితో సునీల్.. మొత్తానికి మొదలైంది

కమెడియన్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న సునీల్ ఆ తరువాత హీరోగా చేసి అనంతరం మళ్ళీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. కేవలం కమెడియన్ గానే కాకుండా విలన్ రోల్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కలర్ ఫొటో సినిమాతో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఆ సినిమాతో సునీల్ ఆడియెన్స్ కి సరికొత్తగా దర్శనమిచ్చాడు. ఇక బిగ్ స్క్రీన్ పై అలాంటి మరో క్యారెక్టర్ కనిపిస్తే విజిల్స్ పడటం కాయం.

అయితే సునీల్ మళ్ళీ కమెడియన్ గా కూడా బిజీ అవుతున్న తరుణంలో హీరోగా కూడా పలు ఆఫర్లు వస్తున్నాయి. అయితే హీరోగా సునీల్ కథలను ఎంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఏ మాత్రం తొందరపడకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి గాని ఓకే చెయ్యడం లేదు. ఇక చాలా రోజుల తరువాత సునీల్ మళ్ళీ హీరోగా ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీ అంధించి ‘వేదాంతం రాఘవయ్య’ అనే ఒక సినిమాను ఎనౌన్స్ చేసి దాదాపు ఏడాది కావొస్తోంది.

అందులో సునీల్ మెయిన్ లీడ్ లో నటించనుండగా సి చంద్ర మోహన్ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఫైనల్ గా సినిమాను నేడు లాంచ్ చేశారు. హైదరాబాద్ లో చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఇక 2017లో 2 కంట్రీస్ తరువాత సునీల్ హీరోగా సోలో ఫిల్మ్ చేయలేదు. మరి మూడేళ్ళ తరువాత చేస్తున్న ఈ సినిమా అతని కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Chandra Mohan
  • #Comedian Sunil
  • #Harish Shanakar
  • #Hero Sunil

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

22 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 day ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version