Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » 32 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్ ఎవరంటే..

32 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్ ఎవరంటే..

  • February 17, 2023 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

32 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్ ఎవరంటే..

మారుతున్న కాలంతో పాటు సినీ పరిశ్రమలోనూ పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఓటీటీలు ఎంతలా ప్రజాదరణ పోందుతున్నాయో తెలిసిందే.. స్టార్ హీరో, హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్, ఒరిజినల్స్‌లో నటిస్తున్నారు.. ఈ విషయంలో బాలీవుడ్ ముందంజలో ఉంది.. కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నటీనటులు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు.. మాధురి దీక్షిత్, కాజోల్, ఊర్మిళ, శిల్పా శెట్టి లాంటి వాళ్లతో పాటు భానుప్రియ చెల్లి శాంతి ప్రియ కూడా ప్రేక్షకుల ముందుకొస్తుంది..

ఇప్పుడు మరో బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ కూడా రీ ఎంట్రీ సిద్ధమవుతోంది.. ఆమె ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి ‘కొదమ సింహం’ లో నటించిన సోనమ్.. ఆమె పూర్తి పేరు సోనమ్ ఖాన్.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు ‘సామ్రాట్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తర్వాత కృష్ణ, ఆయన ఇద్దరు కొడుకులతో చేసిన ‘ముగ్గురు కొడుకులు’ లో చేసింది.. బెంగాలీ, హిందీలోనూ నటించింది..

1991లో బాలీవుడ్ డైరెక్టర్ రాజీవ్ రాయ్‌ని మ్యారేజ్ చేసుకుంది.. వీరికి ఓ బాబు.. తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది.. 2016లో భర్త నుండి విడిపోయింది.. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.. కరోనా సమయంలో పలు షోలు, వెబ్ సిరీస్‌లు చూశానని.. ఇలాంటివి నేనెందుకు చెయ్యకూడదు అని అప్పుడే ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చిందామె.. అందుకే ఫిజిక్ మీద ఫోకస్ పెట్టి 30 కిలోల వెయిట్ తగ్గానని..

32 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.. ‘‘1997లో ఇండియాను వదిలి వెళ్లిపోయాను.. 14 సంవత్సరాలకే పని చేయడం ప్రారంభించాను.. జీవితంలో కష్ట సుఖాలన్నీ చూశాను.. అదీకాక 19వ ఏటనే గర్భం దాల్చాను.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను.. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు.. నేనేం పెద్దగా వయసైపోయినట్లు ఫీలవడం లేదు.. మంచి స్టోరీ వస్తే.. క్యారెక్టర్‌కి తగ్గట్టు నా ఫిజిక్ మార్చుకోవడానికి కూడా సిద్ధమే’’ అని చెప్పుకొచ్చింది సోనమ్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonam Khan
  • #Chiranjeevi
  • #Kodama Siham
  • #Sonam Khan

Also Read

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 mins ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

43 mins ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

2 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

3 hours ago

latest news

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

27 mins ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

38 mins ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

4 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version