Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మూడో హీరో కానీ..!

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మూడో హీరో కానీ..!

  • September 14, 2022 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మూడో హీరో కానీ..!

ఇంకో హీరో లేని చిరంజీవి సినిమాను ఇప్పట్లో ఊహించలేమా? అవుననే అనిపిస్తోంది రీసెంట్‌గా వస్తున్న ప్రకటనలు, పుకార్లు చూస్తుంటే. ‘సైరా’ సౌత్‌ నుండి చాలా మంది స్టార్‌ నటుల్ని తీసుకొచ్చి నటింపజేశారు. పెద్ద పెద్ద పాత్రలు కాకపోయినా.. స్క్రీన్‌ ఫుల్‌ యాక్టివ్‌గా కనిపించింది. మొన్నీ మధ్య వచ్చిన ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ను తీసుకున్నారు. సినిమా తేడా కొట్టేసింది అనుకోండి. అయితే ఆ తర్వాత వచ్చే సినిమాల్లోనూ ఇదే పరిస్థితిని ఫాలో అవుతున్నాడు చిరంజీవి.

చిరంజీవి నెక్స్ట్‌ సినిమాలు లిస్ట్‌ పెద్దగానే ఉంది. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. చిరంజీవి రాబోయే సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరూ డ్యాన్స్‌లు కూడా వేశారు. ‘తార్‌ మార్‌ తక్కడ్‌ మార్‌’ అని. రేపు ఆ పాట రిలీజ్‌ కూడా అవుతోంది. ఇక ఆ తర్వాత వచ్చే ‘వాల్తేరు వీరయ్య’ ( సినిమా పేరు అధికారికంగా ప్రకటించలేదు) లోనూ ఇదే పరిస్థితి. ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్నారు.

అయితే ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం వెంకటేశ్‌ నటిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో ఓ పోలీసు అధికారి పాత్ర ఉందని, అది వెంకీ చేస్తున్నారని టాక్‌. త్వరలోనే ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే వెంకీ సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవితో చేస్తే ఇంకో ముఖ్య పాత్ర అవుతుంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస సినిమాలు అన్నారు. ‘భోళా శంకర్‌’లో కూడా ఇంకో హీరో ఉన్నాడా? అంటారా? ఉన్నాడు మరి. అందులో చిరంజీవి చెల్లెలు పాత్ర వేస్తున్న కీర్తి సురేశ్‌కు భర్త క్యారెక్టర్‌ ఒకటి ఉందట. దాని కోసం ఓ కుర్ర హీరో అయితే బాగుంటుందని చెబుతున్నారు. ఆ మధ్య ఆ పాత్ర కోసం నితిన్‌ను అడిగారని టాక్‌ నడిచింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Waltair Veeraiah

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

56 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version