Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న బ్రహ్మానందం

మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న బ్రహ్మానందం

  • February 27, 2019 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న బ్రహ్మానందం

మన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. కొత్త కామెడియన్ల ప్రవాహం ఎక్కువవ్వడం, బ్రహ్మీ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా ఉండడంతో ఆయన కొన్ని సినిమాలను వద్దనుకొంటే.. ఇంకొందరు ఆయన్ను వద్దనుకొన్నారు. దానికితోడు ఆయన ఆరోగ్యం కూడా బాగోకపోవడంతో ఆయనే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ.. ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం స్తిమితపడడంతోపాటు మునుపటి ఉత్సాహం కూడా రావడంతో ఆయన మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడం మొదలెట్టారు.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మునుపటిలా ఆయన వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడట. కాకపోతే.. మరీ తీసిపారేసే రోల్స్ కాకుండా కాస్త వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుంటున్నాడు బ్రహ్మీ. అసలు కేవలం బ్రహ్మీ కోసమే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఆయన వెండితెరకు దూరమవ్వడంతో హాస్యప్రియులందరూ ఆయన్ని, ఆయన కామెడీ టైమింగ్ ను చాలా మిస్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బ్రహ్మీ బిజీ అవుతుండడం చూసి ఆయన అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా.. బ్రహ్మీ కామెడీకి ప్రెజంట్ జనరేషన్ కామెడియన్స్ ఎవ్వరూ పోటీ ఇవ్వలేరబ్బా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam Comedy
  • #Brahmanandam health updates
  • #Brahmanandam latest
  • #Brahmanandam Movies
  • #Brahmanandam news

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

39 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 day ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version