Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » జూలై 7న విడుదల కానున్న ‘ఏజంట్‌ భైరవ’

జూలై 7న విడుదల కానున్న ‘ఏజంట్‌ భైరవ’

  • June 28, 2017 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూలై 7న విడుదల కానున్న ‘ఏజంట్‌ భైరవ’

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘ఏజంట్‌ భైరవ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..’తమిళ్‌స్టార్‌ హీరో, ఇళయదళపతి విజయ్‌ విజయ్‌ నటించిన ‘ఏజంట్‌ భైరవ’ ట్రైలర్‌ని రీసెంట్‌గా విజయ్‌ పుట్టినరోజు కానుకగా విడుదల చేశాము. ప్రేక్షకుల నుండి ఈ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంతో మా హీరో విజయ్‌కి తెలుగులో మంచి హిట్‌ని అందుకుంటాడని, అలాగే మా బ్యానర్‌ మంచి హిట్‌ వస్తుందని ఆశిస్తున్నాము.

ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌, కీర్తిసురేష్‌ల నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్‌. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రాన్ని జూలై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..’ అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Agent Bhairava Movie
  • #jagapathi babu
  • #Vijay

Also Read

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

trending news

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

5 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

6 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

3 mins ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

23 hours ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

1 day ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version