Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Agent Release Date: సంక్రాంతి పోటీ ఆ రెండు సినిమాల మధ్య మాత్రమేనా?

Agent Release Date: సంక్రాంతి పోటీ ఆ రెండు సినిమాల మధ్య మాత్రమేనా?

  • November 7, 2022 / 11:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent Release Date: సంక్రాంతి పోటీ ఆ రెండు సినిమాల మధ్య మాత్రమేనా?

అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించడంతో అఖిల్ నిర్ణయం కరెక్ట్ కాదని చాలామంది భావించారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న నేపథ్యంలో అఖిల్ సినిమా కూడా సంక్రాంతికి విడుదలైతే నష్టపోయేది అఖిల్ మూవీనే అని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే సంక్రాంతి పోటీ నుంచి అఖిల్ తప్పుకున్నారని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ మనసు మార్చుకున్నాడని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

మహా శివరాత్రి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఆదిపురుష్ ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకోగా ఏజెంట్ కూడా ఈ జాబితాలో నిలవడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏజెంట్ మూవీ ఏకంగా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. సినిమాసినిమాకు అఖిల్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతున్నాయి.

సంక్రాంతికి ప్రధానంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మధ్య పోటీ ఉండనుంది. ఈ సినిమాలతో పాటు వారసుడు సినిమా కూడా రిలీజవుతునన్నా ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతి పోటీ గట్టిగానే ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

సంక్రాంతి సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్లను సాధించాలని ఈ సినిమాల అభిమానులు కోరుకుంటున్నారు. సంక్రాంతి సినిమాలకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Agent
  • #akhil
  • #Veera Simha Reddy
  • #Waltair Veerayya

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

13 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

14 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

10 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

10 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

12 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

15 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version