Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అహా!…మహాతల్లి పెళ్ళంట!!

అహా!…మహాతల్లి పెళ్ళంట!!

  • October 18, 2017 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహాతల్లి వెబ్ సీరీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పువాల్సింది ఏముంది…దాశెట్టి జాహ్ణవి…చేసే పర్ఫార్మెన్స్, ఆమె నటన, ఆమె అమాయకత్వం…ఇంకా చెప్పాలి అంటే ఆమె చిలిపితం అన్నీ కలగలిపి ఒక ప్రోగ్రామ్ గా చేస్తే…అదే మహాతల్లి…అయితే ఇప్పటివరకూ ఈ ప్రోగ్రామ్ తో అలరించిన ఆమె ఇప్పుడు అహా నా పెళ్ళంటా అంటూ…మినీ వెబ్ సీరీస్ తో మన ముందుకు వచ్చేసింది…ఇక ఈ మినీ సీరీస్ ప్రత్యేకత ఏంటో తెలుసా…కాన్సెప్ట్ కొత్తగా ఉండడం, ఇంకా కధపై నమ్మకంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కలసి సంయుక్తంగా ఈ అహా నా పెళ్ళంటా ను తీశారు..ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే…

ఈ మినీ సీరీస్ లో నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయట…అన్నీ ఒకేసారి షూట్ చేసేసారట…అంటే కాదండోయ్…ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రోజు యూట్యూబ్ లో పెడతారట…అయితే ఈ కధ కూడా చాలా కొత్తగా ఉంది…ఎన్.ఆర్.ఐ తో పెళ్లి కుదిరిన ఈ 25ఏళ్ల మహాతల్లి పెళ్లిలో చేసే అల్లరి…హంగామా..ఎమోషన్స్, అన్ని ఇన్నీ కావు…ఇంకా చాలా ఉన్నాయట…అంతేకాకుండా ఈ సీరీస్ లో ఎమోషన్స్ కూడా ఉన్నాయట…కధలో ట్విష్ట్ కూడా ఉందట…మరి మహాతల్లిగా మనల్ని ఇప్పటివరకూ అలరించిన జాహ్ణవి పెళ్లి గోల మనం కూడా తిలాకిద్దామా…అయితే ఇంకా ఆలస్యం ఎందుకు…మీరే చూడండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Na Pellanta
  • #Mahathalli
  • #Mahathalli Short Films
  • #Mahathalli Videos
  • #Mahathalli Web Series

Also Read

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

trending news

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

30 mins ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

5 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

21 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

22 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

22 hours ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version