Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Videos » ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివానిల ‘అహ నా పెళ్లంట’ టీజర్!

ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివానిల ‘అహ నా పెళ్లంట’ టీజర్!

  • October 31, 2022 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివానిల ‘అహ నా పెళ్లంట’ టీజర్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ఈమధ్య షేర్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. తన లైఫ్‌లో అమ్మాయిలకి చోటు లేదని.. పెళ్లి చేసుకుందామని రెడీ అవుతున్న టైంలో అమ్మాయి మిస్ అయ్యిందని.. తను ఎక్కడున్నా వెతికి పట్టుకుంటానంటూ రాజ్ తరుణ్ పోస్ట్ చేసిన వీడియో చూసి అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు.. దీంతో అసలు రాజ్ తరుణ్ లైఫ్‌లో ఏం జరిగిందో, జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.. ఇక ఎక్కువసేపు కన్ఫ్యూజన్‌ని కంటిన్యూ చేస్తే బాగోదని క్లారిటీ ఇచ్చేశాడు రాజ్ తరుణ్..

రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్‌గా.. సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న వెబ్‌సిరీస్.. ‘అహ నా పెళ్లంట’.. జీ5, తమాడా మీడియా సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి.. యూత్, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. టీజర్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి..చిన్నప్పటినుండే అమ్మాయిలకి దూరంగా ఉంటానని చెప్పమని అమ్మ, శీను దగ్గర ప్రామిస్ తీసుకోవడం.. ‘మగధీర’ మూవీలో హీరో, విలన్ ఎదురుపడేటప్పుడు ప్రకతి పసిగట్టినట్టుగా..

శీను అమ్మాయిని చూసినప్పుడల్లా ఏదో ఒక షాకింగ్ సంఘటన జరగడం.. ఈ జెనరేషన్ పిల్లల్లో.. పేరెంట్స్‌తో పెళ్లికి అమ్మాయిని చూడడండని చెప్పే ఒకేఒక్కడు తనే అవడం.. తీరా పెళ్లి ఫిక్స్ చేశాక.. తన లైఫ్‌లోకి మరో అమ్మాయి రావడం.. అటు పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఇటు తనకు నచ్చిన అమ్మాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ‘అహ నా పెళ్లంట’ అనుకునేలానే తయారవుతుంది హీరో పరిస్థితి..

టీజర్‌తోనే క్లుప్తంగా కథ చెప్పేసి.. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాన్స్.. ఇలాంటి అన్ని అంశాలతో.. ఈ వెడ్డింగ్ సీజన్‌లో విందు భోజనం లాంటి సిరీస్ చూడబోతున్నారని ఆడియన్స్‌కి హింట్ ఇచ్చేశారు మేకర్స్.. ఆమని, హర్షవర్థన్, పోసాని, మధుసూధన్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ‘అహ నా పెళ్లంట’ మొత్తం 8 ఎపిసోడ్స్ సిరీస్‌గా త్వరలో జీ 5లో స్ట్రీమింగ్ కానుంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Na Pellanta
  • #Raj Tharun
  • #Sanjeev Reddy
  • #Shivaani Rajashekhar

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

12 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

24 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

24 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version