Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Aha Na Pellanta Trailer : విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివాని!

Aha Na Pellanta Trailer : విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివాని!

  • November 4, 2022 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aha Na Pellanta Trailer : విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివాని!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్‌గా.. సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న వెబ్‌సిరీస్.. ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ..ఎరుగని గోలంట!).. జీ5, తమాడా మీడియా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. యూత్, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ టీజర్ ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. పేరెంట్స్‌తో పెళ్లికి అమ్మాయిని చూడమని చెప్తాడు హీరో.. తీరా పెళ్లి ఫిక్స్ చేశాక.. తన లైఫ్‌లోకి మరో అమ్మాయి రావడం..

అటు పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఇటు తనకు నచ్చిన అమ్మాయి.. ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ‘అహ నా పెళ్లంట’ అనుకునేలానే తయారవుతుంది హీరో పరిస్థితి.. ఈ ప్రాబ్లమ్‌‌ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే కథ అని టీజర్ చూసిన వారంతా అనుకున్నారు.. కట్ చేస్తే.. ట్రైలర్‌తో అందరికీ క్లారిటీ ఇచ్చారు టీమ్.. రీసెంట్‌గా ‘అహ నా పెళ్లంట’ ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరో శీను, తన నాన్న ‘నో బాల్ నారాయణ’ ను పరిచయం చెయ్యడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది..

తండ్రి తనను క్రికెటర్‌ని చెయ్యాలనుకుని కలలు కంటే.. చివరికి నాన్న పనిచేసే క్రికెట్ క్లబ్‌లోనే ఫిజియో థెరపిస్టుగా పనిచెయ్యడం.. సీరియల్ ఎపిసోడ్లలా పెళ్లి చూపుల తతంగం కొనసాగడం.. తీరా పెళ్లి చేసుకోబోయేసరికి పెళ్లి కూతురు తను ప్రేమించిన వాడితో వెళ్లిపోవడం.. అక్కడి నుండి శీను లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది?.. ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?.. ఆ అమ్మాయిని వెతికి పట్టుకున్నాడా?.. లేక మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడా?.. ఇవన్నీ తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే..

శీను, పేరెంట్స్, ఫ్రెండ్స్‌, శివానీతో పాటు క్యారెక్టర్లన్నీ ఫ్రెష్‌గా అనిపించాయి.. డైలాగ్స్, సాంగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.. ట్రైలర్ సిరీస్‌పై అంచనాలు పెంచేసింది.. చివర్లో ‘జై బాలయ్య స్లోగన్స్’ సర్‌ప్రైజింగ్‌గా అనిపించాయి.. మొత్తం 8 ఎపిసోడ్స్ సిరీస్‌గా రూపొందుతున్న ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!) నవంబర్ 17 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Na Pellanta
  • #Amani
  • #Harsha Vardhan
  • #Posani murali krishna
  • #Raj Tarun

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

5 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version