Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aha Naa Pellanta: ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ల ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్!

Aha Naa Pellanta: ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ల ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్!

  • November 21, 2022 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aha Naa Pellanta: ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ల  ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్!

రాజ్ తరుణ్, శివాని జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’. హర్షవర్ధన్, ఆమని కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఈ సిరీస్ నవంబర్ 17 నుండీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రీమియర్స్ నుండి సూపర్ రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ సీరీస్ జీ5 లో రికార్డ్ వ్యూయర్ షిప్ నమోదు చేస్తుంది. టాలీవుడ్లో రూపొందిన వెబ్ సిరీస్ లలో.. ఇంత ఫన్ తో కూడుకున్న సిరీస్ గతంలో రాలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

అలాగే మీమర్స్ కూడా ‘అహ నా పెళ్ళంట’ సిరీస్ కు పాజిటివ్ గా మీమ్స్ వేస్తుండడంతో వీక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ.. ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండడం పై మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘తమడా మీడియా’ బ్యానర్ పై రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా.. సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు జీ5 వారు కూడా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శివాని రాజశేఖర్ క్యూట్ లుక్స్ , హర్షవర్ధన్ అలాగే హీరో ఫ్రెండ్స్ కామెడీ ట్రాక్స్ వంటివి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయని చెప్పాలి. ఈ సిరీస్ కు జుదా శాండీ అందించిన సంగీతం,పవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా కుదిరాయి. షేక్ దావూద్ జి కథ, స్క్రీన్ ప్లే అందించారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Na Pellanta
  • #Amani
  • #Harsha Vardhan
  • #Posani murali krishna
  • #Raj Tarun

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

9 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

7 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

8 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

9 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version