Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aha Naa Pellanta: ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అహ నా పెళ్ళంట సీరీస్.. జీ5 లో స్ట్రీమింగ్!

Aha Naa Pellanta: ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అహ నా పెళ్ళంట సీరీస్.. జీ5 లో స్ట్రీమింగ్!

  • November 17, 2022 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aha Naa Pellanta: ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అహ నా పెళ్ళంట సీరీస్.. జీ5 లో స్ట్రీమింగ్!

రాజ్ తరుణ్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా హర్ష వర్ధన్, ఆమని కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 17 నుండీ అంటే ఈరోజు నుండీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. సీరీస్ చూసిన వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడం విశేషం. తమడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా..

సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు జీ5 వారు కూడా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శివాని రాజశేఖర్ క్యూట్ లుక్స్ , హర్ష వర్ధన్ అలాగే హీరో ఫ్రెండ్స్ కామెడీ ట్రాక్స్ వంటివి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం గ్యారెంటీ అనే ఫీలింగ్ ను కలిగించాయి. ఇక ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి పెరిగింది.

8 ఎపిసోడ్ లు గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ వెబ్ సిరీస్ లో ‘ ఫన్ కు హద్దు అదుపు ఉండదు ‘ అంటూ యూనిట్ సభ్యులు ధీమాగా చెప్పారు.వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ సిరీస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు జుదా శాండీ సంగీతం అందించగా పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. షేక్ దావూద్ జి కథ, స్క్రీన్ ప్లే అందించారు.

Click Here To Watch

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Na Pellanta
  • #Amani
  • #Harsha Vardhan
  • #Posani murali krishna
  • #Raj Tarun

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version