Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aishwarya: స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్న ధనుష్ మాజీ భార్య!

Aishwarya: స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్న ధనుష్ మాజీ భార్య!

  • March 12, 2022 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya: స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్న ధనుష్ మాజీ భార్య!

రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తన భర్త ధనుష్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ధనుష్ తో చాలా కాలంగా మనస్పర్థలు రావడంతో ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే విడాకుల అనంతరం కొన్ని రోజులకు అస్వస్థతకు గురైన ఐశ్వర్య హాస్పిటల్ లో ఉంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. ఈ ఏడాది తనకు కోలుకోలేని చేదు అనుభవాలు ఎదురైనట్లు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వివరణ ఇవ్వడంతో అప్పట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Click Here To Watch Now

ఇక ఐశ్వర్య జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకోకుండా మళ్ళీ ఎప్పటిలానే తన సినిమా కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటుంది.దర్శకురాలిగా మంచి గుర్తింపును అందుకున్న ఆమె ధనుష్ 3 అనే సినిమాను తెరకెక్కించింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ దర్శకురాలిగా అయితే ఆమెకు మంచి క్రేజ్ దక్కింది ఇక ఆ తర్వాత సీనియర్ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ తో ఒక సినిమా చేసి కమర్షియల్ గా మంచి హిట్ అయితే అందుకుంది.

ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ కూడా తీసినా ఐశ్వర్య ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు కూడా విడాకుల అనంతరం మొదటిసారి సినిమా కెరీర్ ప్రస్తావన తీసుకు రావడం విశేషం. ఇటీవల తనకు దర్శకురాలిగా సెట్స్ లోకి వెళ్ళాలని ఉంది అని చాలా ఓపెన్ గా చెప్పేసింది. త్వరలోనే దర్శకురాలిగా తన ప్రయాణం మళ్లీ మొదలవుతుంది అని కూడా వివరణ ఇచ్చింది ఇక ప్రస్తుతం ఆ విషయంలో తమిళ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఐశ్వర్య, శింబుతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా శింబుకు, ఐశ్వర్యకు మంచి పరిచయం ఉంది. వీరి కలయికలో ఓ సినిమా కూడా వస్తుంది అని గత కొన్ని ఏళ్లుగా టాక్ నడుస్తోంది. మరి ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Aishwarya Rajinikanth
  • #Dhanush
  • #simbhu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version