Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » కమల్ హాసన్ తో స్క్రీన్ షెసుకోనున్న బాలీవుడ్ హీరో

కమల్ హాసన్ తో స్క్రీన్ షెసుకోనున్న బాలీవుడ్ హీరో

  • August 8, 2018 / 04:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమల్ హాసన్ తో స్క్రీన్ షెసుకోనున్న బాలీవుడ్  హీరో

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన సినిమాల్లో భారతీయుడు(ఇండియన్) చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. దేశభక్తి సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. 1996 రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఆ చిత్రానికి సీక్వెల్ పనులు మొదలయ్యాయి. కమల్ హాసన్ రాజకీయంలో బిజీ అయ్యే లోపున మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. అందుకే శంకర్ కి ఎక్కువ డేట్స్ కేటాయించారు. ప్రస్తుతం శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 2 .O సినిమా చేస్తున్నారు. ఇది తుది దశలో ఉంది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్వవేక్షిస్తూనే.. భారతీయుడు 2 కి ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టిస్టుల సెలక్షన్ మొదలు పెట్టినట్టు తెలిసింది. ముందుగా బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగణ్‌ ని సెలక్ట్ చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ ధృవీకరించారు. “భారతీయుడు 2 లో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నట్లు నాకూ తెలిసింది. ఇది పూర్తిగా మా దర్శకుడు శంకర్ నిర్ణయం. ఈ చిత్రానికి హిందీలో కూడా క్రేజ్ రావాలంటే అక్కడి స్టార్స్ ఉండాలి. అందుకే బాలీవుడ్‌ నటుల్ని కూడా తీసుకోవాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు” అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgan
  • #Bharateeyudu
  • #Bharateeyudu 2
  • #Bharateeyudu Movie
  • #Kamal Haasan

Also Read

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

2 mins ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago

latest news

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version