Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సైలెంట్ గా సూపర్ హిట్స్ కొట్టేస్తున్న అజయ్ దేవగన్

సైలెంట్ గా సూపర్ హిట్స్ కొట్టేస్తున్న అజయ్ దేవగన్

  • January 17, 2020 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైలెంట్ గా సూపర్ హిట్స్ కొట్టేస్తున్న అజయ్ దేవగన్

బాలీవుడ్ అనగానే అందరికీ ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే పేర్లు షారుక్, సల్మాన్ & అమీర్. ఈ ముగ్గురి తరవాతే ఎవరైనా అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే.. పాపులారిటీ పరంగా ఈ ముగ్గురు ఖాన్ హీరోలు తోపులైనా.. సక్సెస్ ల పరంగా వాళ్ళకంటే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లు బెటర్ అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. షారుక్ ఖాన్ హిట్ కొట్టి చాలా కాలమవుతోంది. సల్మాన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అవి జనాలకి నచ్చడం లేదు. ఇక అమీర్ ఖాన్ ఎప్పుడో రెండు మూడేళ్ళకి ఒక సినిమా చేస్తుంటాడు. కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. అక్షయ్ కుమార్ అంత ఫాస్ట్ గా కాకపోయినా.. ఒక డీసెంట్ స్పీడ్ తో వరుస విజయాలు అందుకుంటూ తన స్టార్ పవర్ ను పెంచుకుంటున్న మరో స్టార్ హీరో అజయ్ దేవగన్.

Ajay Devgn's Tanhaji Movie

అజయ్ దేవగన్ నటించిన తాజా చిత్రం “తానాజీ” గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తో కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మొదటి 10 రోజుల్లోనే 15 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా అజయ్ దేవగన్ 100వ సినిమా కావడం విశేషం. అజయ్ మునుపటి చిత్రం “దే దే ప్యార్ దే” కూడా 150 కోట్ల రూపాయలు వసూలు చేయడం తెలిసిందే.అజయ్ దేవగన్ త్వరలోనే “ఆర్ ఆర్ ఆర్”తో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. సొ, ఇకనుండి ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Aameer Khan
  • #Ajay Devagon
  • #Akshy Kumar
  • #De De pyar De'

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

47 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version