Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ajith, Sivashankar Master: ‘గాడ్‌ ఫాదర్‌’ టైమ్‌లో ఏం జరిగిందో తెలుసా?

Ajith, Sivashankar Master: ‘గాడ్‌ ఫాదర్‌’ టైమ్‌లో ఏం జరిగిందో తెలుసా?

  • November 30, 2021 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith, Sivashankar Master: ‘గాడ్‌ ఫాదర్‌’ టైమ్‌లో ఏం జరిగిందో తెలుసా?

శివశంకర్‌ మాస్టర్‌ను ఇప్పుడు మన చూస్తే… నవ్వొస్తుంది. ఆయన ఆహార్యం, చిన్నపిల్లాడి మనస్తత్వం, యాస, భాష… ఇలా అన్నింటా ప్రత్యేకంగా నిలుస్తూ కలుపుగోలుగా ఉంటారాయన. అలాంటి మాస్టర్‌ అజిత్‌ లాంటి స్టార్‌ హీరోను భయపెట్టారంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. అయితే అప్పటికి అజిత్‌ స్టార్‌ హీరో అవ్వలేదు. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఉన్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’ అనే సినిమా కోసం అజిత్‌తో కలసి పని చేశారు శివశంకర్‌ మాస్టార్‌. అప్పుడే జరిగింది ఇదంతా.

‘గాడ్‌ఫాదర్‌’లో అజిత్‌వి మూడు వేషాలు. ‘నేను అజిత్‌తో ఒక సినిమా చేస్తున్నా. టాకీ అయిపోయింది. ఒక పాత్రకు సంబంధించి షూటింగ్‌ మిగిలి ఉంది. 30 రోజుల మీరు మాతోనే ఉండి పని చేయాలి’’ అని శివశంకర్‌ మాస్టర్‌తో దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ అన్నారట. ఆ వేషం కోసం అజిత్‌కు యాక్టింగ్‌, డ్యాన్సు, ఫైటింగ్‌ నేర్పించాలి అని కోరారట. అన్ని రోజులంటే కష్టం అని మాస్టర్‌ చెప్పారట. అయితే కె.ఎస్‌.రవికుమార్‌ ఒప్పుకోలేదట. మీరు లేకపోతే నేను సినిమా చేయలేను. నష్టం వస్తుంది అనేశారట.

అజిత్‌ ఆ సినిమాలో ఫెమినిస్ట్‌గా కనిపిస్తాడు. దాని కోసమే శివశంకర్‌ మాస్టర్‌ దగ్గరుండి పని చేసి పాత్రను తీర్చిదిద్దారు. సినిమా షూటింగ్‌లో మొత్తంలో మాస్టర్‌ ఎలా చెబితే అజిత్‌ అలా చేశారట. భరతనాట్యం మేళించిన కొన్ని స్టెప్పులు అనుకున్నాను. అయితే అజిత్‌ ఆ స్టెప్పులు చూసి కాస్త భయపడ్డాడు. దీంతో పాటలో మార్పులు చేస్తే బాగుంటుందని కె.ఎస్‌.రవికుమార్‌కు చెప్పారట మాస్టర్‌. ఆ వెంటనే ఎ.ఆర్‌.రెహమాన్‌తో మాట్లాడి మార్పించారట. దాంతో పాటను పూర్తి చేశారట.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Choreographer Sivasankar Master
  • #God Father
  • #Sivasankar Master
  • #Thala Ajitha Kumar

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

9 mins ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

19 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

22 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

19 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

19 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

19 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version