Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ajith: స్టార్ హీరోలతో పోటీ పడనున్న అజిత్!

Ajith: స్టార్ హీరోలతో పోటీ పడనున్న అజిత్!

  • October 12, 2022 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith: స్టార్ హీరోలతో పోటీ పడనున్న అజిత్!

2023 సంక్రాంతి రేసులో చాలా సినిమాలు పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, విజయ్ ‘వారసుడు’ వంటి సినిమాలు ఇప్పటికే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. బాలయ్య 107 సినిమా కూడా సంక్రాంతికి వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ మూడోవారంలో వస్తుందని అంటున్నారు. ఈ విషయాన్ని దీపావళికి వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలతో పాటు అజిత్ ‘తునివు’ని సైతం సంక్రాంతి బరిలో దింపాలని నిర్మాత బోనీకపూర్ భావిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు రెడీ అవుతుంది. ఈ సినిమా గనుక పొంగల్ కి రావాలనుకుంటే మాత్రం థియేటర్ల విషయంలో సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగులో అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల మార్కెట్ బాగా పడిపోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలతో పోటీ పడడం ఎంతవరకు కరెక్ట్. పైగా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఉందని తెలిసి కూడా రిస్క్ చేయడానికి ఇంతమంది రెడీ అవ్వడం ఆశ్చర్య కలిగిస్తోంది.

‘ఆదిపురుష్’ టీజర్ వచ్చాక వీరి ధైర్యం మరింత పెరిగిపోయింది. ఇక అజిత్ ‘తునివు’ సినిమా కూడా ఓ విదేశీ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కించారు. రివెంజ్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమాలో మాత్రం అజిత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. దర్శకుడు వినోత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘నీర్కొండ పార్వై’, ‘వలిమై’ వంటి సినిమాలను రూపొందించారు. ఇప్పుడు మరోసారి అజిత్-వినోత్ కలిసి పని చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Thala Ajith
  • #Thanivu

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

24 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

18 mins ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

30 mins ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

24 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version