Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shalini: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ భార్య.. ఫోటోలతో సందడి మొదలు!

Shalini: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ భార్య.. ఫోటోలతో సందడి మొదలు!

  • November 28, 2022 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shalini: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ భార్య.. ఫోటోలతో సందడి మొదలు!

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా యాక్టివ్ గా ఉంటారు. కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులకు ఫీస్ట్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ ఫాలోవర్స్ సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. వాళ్ళు ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అనే విషయం జనాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి వేదికల ద్వారా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చు. లేదంటే తమ ఫాలోవర్స్ సంఖ్య చూసి దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వొచ్చు.

ఇలా వారు లబ్ది పొందుతారు. అయితే ఫేడౌట్ అయిపోయిన హీరో, హీరోయిన్లు కూడా రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి వేదికలే వారికి ఆధారం అని చెప్పాలి. ఈ విషయాలు అన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే.. తాజాగా ఓ స్టార్ హీరో భార్య కూడా సోషల్ మీడియాకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె మరెవరో కాదు షాలిని. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని ‘జైలు పక్షి’ ‘బంధం’ ‘చిన్నారి దేవత’ ‘బ్రహ్మ పుత్రుడు’ ‘ఆగష్టు 15 రాత్రి’ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి చిత్రాల్లో నటించింది.

అయితే హీరోయిన్ గా అయ్యాక ఈమె తెలుగులో స్టైట్ సినిమాలు ఏమీ చేయలేదు. ‘సఖి’ ‘అమర్కలం'(అద్భుతం) వంటి చిత్రాలు డబ్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈమె 2000 వ సంవత్సరం ఏప్రిల్ 24న ఈమె అజిత్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలకు దూరమైన ఈమె ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందో ఏమో కానీ..

ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే ఈమె ఖాతాకి లక్ష మందికి పైగా ఫాలోవర్స్ నమోదయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Shalini Ajithkumar (@shaliniajithkumarofficial)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Ajith Kumar
  • #AK
  • #Shalini
  • #Shalini Ajithkumar

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

3 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

50 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version