‘యాక్షన్’ బ్యూటీ హాట్ గ్లామర్ షో..!

నవంబర్ 15 న విడుదలైన విశాల్ ‘యాక్షన్’ చిత్రం డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అయితే తమన్నా కంటే కూడా ఈ చిత్రంలో ఆకాంక్ష పూరి మరింత హైలెట్ అయ్యిందని కొందరు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత గ్లామర్ డోస్ ఎక్కువైనప్పటికీ ఈమె గ్లామర్ తో కాస్త రిలీఫ్ ఇచ్చిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. బహుశా ఈమె పోటీని తట్టుకోవడానికేనేమో ‘యాక్షన్’ సినిమాలో తమన్నా మరింత గ్లామర్ షో చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఆకాంక్ష పూరి తెలుగు ప్రేక్షకులకి కొత్తేమో కానీ కాదు. తమిళ, కన్నడ, మలయాళంలో ఈమె సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈమె గ్లామర్ కు మనవాళ్ళు బాగా ఫిదా అయిపోయారు. ఈమె సోషల్ మీడియా అకౌంట్ లు కూడా సెర్చ్ చేసి మరీ ఫాలో అవుతున్నారు. ఇదే ఊపులో తెలుగులో మరో రెండు, మూడు సినిమాల్లో నటిస్తే ఈమె క్రేజ్ డబుల్, ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus