Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

  • December 22, 2025 / 07:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అందరికీ ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలే గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్లో ‘అఖండ 2′(Akhanda 2) కూడా రూపొందింది. ఈ సినిమాపై మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, ట్రేడ్ వర్గాల్లో కానీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడింది.

Akhanda 2 Collections

Akhanda 2 Thaandavam Movie Review and Rating

మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకుని డిసెంబర్ 12న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అఖండ 2’. డిసెంబర్ 11 రాత్రి నుండి ప్రీమియర్ షోలు పడ్డాయి. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ మూటగట్టుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.వీక్ డేస్ లో మాత్రం ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు.దీంతో రెండో వీకెండ్ పై భారీ పడింది.2వ వీకెండ్లో కూడా భారీ కలెక్షన్స్ అయితే లేవు కానీ జస్ట్ ఓకే అనిపించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 17.90 cr
సీడెడ్ 11.58 cr
ఉత్తరాంధ్ర 5.25 cr
ఈస్ట్ 4.07 cr
వెస్ట్ 2.55 cr
గుంటూరు 5.03 cr
కృష్ణా 3.45 cr
నెల్లూరు 2.60 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 52.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  6.45 cr
ఓవర్సీస్ 4.80 cr
టోటల్ వరల్డ్ వైడ్ 63.68 కోట్లు(షేర్)

‘అఖండ 2′(Akhanda 2) చిత్రానికి రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.102 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజులు  పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.63.68 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.109.2 కోట్లు కొల్లగొట్టింది.బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.38.32 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈ వారం పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి.. ‘అఖండ 2’ స్క్రీన్స్ మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈలోపు ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి

మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #akhanda 2 collections
  • #Akhanda 2 Movie
  • #movie news
  • #Tollywood

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

22 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

16 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

19 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

37 seconds ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

16 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

38 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

19 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version